21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Adipurush – Monkey : రాముడి సినిమాకు వచ్చిన ఆంజనేయుడు.. ఆదిపురుష్ ను ఆద్యంతం వీక్షించిన వానరం

    Date:

    Adipurush – Monkey : నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. సినిమా కోసం ప్రతి థియేటర్ లో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయించారు. ఎక్కడ రామాయణం వినిపించినా అక్కడకు హనుమంతుడు వస్తాడని నమ్ముతుంటారు. అందుకే ప్రతి థియేటర్ లో ఒక సీటు ఆయన కోసం ఏర్పాటు చేశారు. ఇది నిజంగా అద్భుతమే.

    ఇప్పటికే ఆదిపురుష్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా బ్రహ్మాండమైన హిట్టని పేర్కొంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ప్రతి థియేటర్ లో సీటు కేటాయించి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. కానీ ఓ థియేటర్ కి ఓ వానరం వచ్చి ఆదిపురుష్ సినిమా చూసింది. దీంతో స్వయంగా ఆంజనేయుడే వచ్చాడని అందరు నమ్ముతున్నారు.

    ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిపురుష్ ప్రదర్శన జరుగుతున్న థియేటర్ కు కోతి రావడం సంచలనం కలిగించింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా సినిమా మొత్తం చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం వానరం సినిమా మొత్తం వీక్షించింది. దీంతో ఆంజనేయుడే వచ్చి సినిమా చూశాడని అందరు అనుకుంటున్నారు.

    ప్రేక్షకులు వేసే ఈలలు, గోలలు పట్టించుకోకుండా కోతి సినిమా ఆద్యంతం వీక్షించింది. దీనిపై ప్రేక్షకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రాముడి సినిమాకు హనుమంతుడే వచ్చాడని చెబుతున్నారు. ఎక్కడ రామాయణం చదివినా అక్కడ హనుమంతుడు వస్తాడనే వాదనను నిజం చేస్తూ కోతి రావడం అందరికి దేవుడిపై నమ్మకం పెంచిందనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...

    Adipurush : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదిపురుష్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

    Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర...

    Kriti Sanon Performance : ఆదిపురుష్ లో కృతి సనన్ నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

    Kriti Sanon Performance : నేనొక్కడినే, వన్ సినిమాల ద్వారా తెలుగు...

    Adipurush collection : వచ్చిన టాక్ ఏంటి..? వసూళ్లు చేస్తుందేంటి..? ‘ఆదిపురుష్’ మాయా..!

    Adipurush collection : బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్, పాన్ ఇండియా...