35.7 C
India
Friday, May 15, 2026
More

    Kriti Sanon Performance : ఆదిపురుష్ లో కృతి సనన్ నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

    Date:

    Kriti Sanon performance
    Kriti Sanon performance

    Kriti Sanon Performance : నేనొక్కడినే, వన్ సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పుడు ఆదిపురుష్ లో సీతగా నటించి మెప్పించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అందం, అభినయంతో మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.

    ఆదిపురుష్ లో ఆమె నటించిన తీరుకు అందరు మంత్రముగ్ధులయ్యారు. ప్రభాస్ నటన, కృతి సహజత్వం సినిమాకు ప్లస్ అయింది. అందుకే కలెక్షన్ల పంట పండుతోంది. మహేశ్ బాబుతో నేనొక్కడినే సినిమాలో జత కట్టింది. అందులో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. సిల్వర్ స్ర్కీన్ పై అందాలు ఆరబోసి అందరి ప్రశంసలు అందుకుంది. కొత్త ఫొటోలతో ఎప్పుడు సందడి చేస్తోంది.

    రామాయణంలో సీత ఎలా ఉంటుందో అలాగే ఆమె ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమెచూపిన నటనకు పొంగిపో తున్నారు. సహజమైన నటనతో వేడెక్కిస్తోంది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. తన అభినయంతో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

    ఆదిపురుష్ సినిమాలో ఆమె నటన ప్రశంసలు అందుకుంటోంది. సహజమైన నటనతో ప్రేక్షకుల అభిరుచి మేరకు నటించింది. దీంతో ఇక మీదట తెలుగు సినిమాల్లో ఆమెకు బోలెడు అవకాశాలు రానున్నాయని అంటున్నారు. తెలుగులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తోంది. ఆమె ఆశలు ఏ మేరకు తీరనున్నాయో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kriti Sanon : స్టన్నింగ్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న కృతి సనన్

    Kriti Sanon : బీటౌన్ స్టన్నింగ్ బ్యూటీ కృతి సనన్ గురించి...

    Kriti Sanon : నడుము మడతలతో ఊరిస్తున్న కృతిసనన్.. అమ్మడి అందాలకు నోరెళ్లబెట్టాల్సిందే!

    Kriti Sanon : కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి అందరికి తెలుసు.....

    Adipurush : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదిపురుష్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

    Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర...

    Adipurush collection : వచ్చిన టాక్ ఏంటి..? వసూళ్లు చేస్తుందేంటి..? ‘ఆదిపురుష్’ మాయా..!

    Adipurush collection : బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్, పాన్ ఇండియా...