19.5 C
India
Sunday, January 18, 2026
More

    దళపతి విజయ్ టైటిల్ రివీల్ అయిందిగా

    Date:

    thalapathy vijay 67 title revealed
    thalapathy vijay 67 title revealed

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారు చేసారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిన్ననే ప్రారంభమైంది. అప్పుడే టైటిల్ రివీల్ చేయడమే కాకుండా 2 నిమిషాల 47 సెకన్లు ఉన్న వీడియోను విడుదల చేసారు కూడా.ఈ వీడియోలో విజయ్ కనిపిస్తున్న తీరుకు అభిమానులు ఫిదా అవ్వడం ఖాయం.

    ఇక ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా …….” లియో  ”. అవును సింహం లాంటి వాడన్న మాట.ఇక టైటిల్ ను రివీల్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. అభిమానులను అలరించేలా ఈ వీడియో రూపొందించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అలాగే ఈ చిత్ర విడుదల తేదీ కూడా ప్రకటించారు. 19 అక్టోబర్ 2023 లో దసరా కానుకగా విడుదల చేయనున్నామని ప్రకటించారు మేకర్స్.

    ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. చాలాకాలం తర్వాత విజయ్ – త్రిష జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ , మిస్కిన్ , ప్రియా ఆనంద్ తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు. విజయ్ నటించిన వారిసు చిత్రానికి టాక్ యావరేజ్ అని వచ్చినప్పటికీ దాదాపు 280 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక పవర్ ఫుల్ మూవీ అయితే వసూళ్ల వర్షం కురవడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : సుకుమార్ ట్విస్ట్ కు మైండ్ బ్లాంక్.. పుష్ప2లో పాన్ ఇండియా హీరో..

    Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు...

    LEO Movie : ‘లియో’ మాస్టర్ ప్లాన్.. వేరే లెవల్..!

    LEO Movie : సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఒకటి రెండు...

    ‘Leo’ : ‘లియో’ చివరి 20 నిమిషాలు అరాచకమే! లీక్ అయినట్లు టాక్!

    'Leo' : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ...