36 C
India
Monday, April 29, 2024
More

    Samantha : మళ్లీ ప్రేమలో సమంత.. ఇదిగో ఫ్రూఫ్

    Date:

    Samantha
    Samantha

    Samantha  స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి రోజూ ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల ఆమె సినిమాలకు తాత్కాలిక గుడ్ బై చెప్పిన తర్వాత కూడా. ఆమె ఒక సారి ఈషా ఆశ్రమంలో కనిపించడం, మరోసారి జిమ్ లో ఇలా తన రోజు వారి విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా.. ట్విటర్.. ఫేస్ బుక్ ల నుంచి పంచుకుంటూనే ఉంటుంది. ఇలాగే ఆమె షేర్ చేసిన ఒక కొటేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత.. కేవలం నాలుగు సంవత్సరాలే కలిసి కాపురం చేశారు. ఆ తర్వాత సపరేట్ అయిపోయారు. కారణం బయటకు రాకున్నా సమంత గురించి ప్రతీ క్షణం ఆరా తీస్తున్నారు ఆమె ఫ్యాన్స్, సినీ అభిమానులు.

    ఆమె రీసెంట్ కొటేషన్ చూసి మళ్లీ ఆమె ప్రేమలో పడిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.  కొటేషన్ చూసి ఇంకా సమంతకు ప్రేమ మీద ఆశ చావలేదని చెప్పుకుంటున్నారు. అసలు కొటేషన్ లో ఏముందంటే.. ‘అప్పుడప్పుడు ద్వేషించే మనుషులు, ద్వేషించే మాటలను చూసి, విని ఉంటావేమో కానీ.. ప్రపంచంలో మనం ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది’ అని ఉంది. ప్రస్తుతం ఆమె కొటేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టిందా..? లేక ప్రకృతిని ఆస్వాదిస్తూ పెట్టిందా? అనేది క్లారిటీ లేదు.

    ఏది ఏమైనా ప్రేమ విషయంలో సమంత పాజిటివ్ గానే ఉన్నట్లు ఈ పోస్ట్ చూస్తే తెలుస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె విదేశాలలో ఎంజాయ్ చేస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూనే విహార యాత్రలతో ఛిల్ అవుతుంది. ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తోంది.

    వెకేషన్ లో భాగంగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లిన సమంత.. ఆ విశేషాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది. ద్వీపంలో ఎంజాయ్ చేస్తూ వరుస ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. తనకున్న సమయాన్ని మానసిక ప్రశాంతతకు కేటాయిస్తోంది. ఇష్టమైన వ్యక్తులతో విహార యాత్రలో ఛిల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...