35.5 C
India
Wednesday, May 8, 2024
More

    అల్లు అర్జున్ కు ఎన్ని వందల కోట్ల ఆస్థి ఉందో తెలుసా ?

    Date:

    allu arjun assets value 500 cr
    allu arjun assets value 500 cr

    హీరో అల్లు అర్జున్ కు ఎన్ని వందల కోట్ల ఆస్థి ఉందో తెలుసా ? సుమారుగా 500 కోట్ల స్థిర , చరాస్తులు కలిగి ఉన్నాడని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ఇప్పుడు అల్లు అర్జున్ అందుకుంటున్న రెమ్యునరేషన్ 100 కోట్లు. పుష్ప చిత్రానికి ముందు 10 కోట్ల నుండి 20 కోట్ల మధ్యన ఉండేది. అయితే పుష్ప కోసం దాదాపు 40 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు.

    కట్ చేస్తే పుష్ప పాన్ ఇండియా చిత్రంగా అదరగొట్టడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అయితే ఈ రెమ్యునరేషన్ మరింతగా పెరగడం ఖాయం. పుష్ప 2 టీజర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా దూసుకుపోతోంది.

    అల్లు అర్జున్ కు సొంత జెట్ విమానం ఉంది. అలాగే అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఉంది. హైదరాబాద్ లో 100 కోట్ల విలువైన సొంత ఇల్లు ఉంది. అయితే అల్లు అర్జున్ వాళ్ళది ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబమే ! తల్లిదండ్రులతో , అన్నా – తమ్ముడు లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ ఒక్కడికే దాదాపు 500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...