39.8 C
India
Saturday, May 4, 2024
More

    నాని దసరా సూపర్ అంటున్న మహేష్ బాబు

    Date:

    hero mahesh babu tweet on nani's dasara 
    hero mahesh babu tweet on nani’s dasara

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నాని నటించిన దసరా చిత్రాన్ని చూసాడు. తనకు నచ్చడంతో ” so so proud of #Dasara!! stunning cinema ” అంటూ ఫైర్ ఎమోజీలు రెండు పెట్టేసి ట్వీట్ చేసాడు. ఇంకేముంది ఆ ట్వీట్ వైరల్ గా మారింది. నాని సినిమాకు మహేష్ మద్దతు లభించడంతో నాని కూడా చాలా సంతోషించాడు. ఇక మహేష్ మద్దతు లభించడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారింది.

    నాని హీరోగా నటించిన దసరా చిత్రం శ్రీరామనవమి పండగ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి 30 న విడుదల చేసారు. ఈ సినిమా 60 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందింది. నాని రేంజ్ కు ఇది చాలా ఎక్కువే ! అయినప్పటికీ ధైర్యం చేసి ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా నిర్మించారు. అదే స్థాయిలో బిజినెస్ కూడా జరిగింది. అంతేనా ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజునే 40 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    నాని సినిమా మొత్తం మీద 40 కోట్లు వసూల్ చేయడమే ఎక్కువ ! అలాంటిది ఈ సినిమా ఏకంగా ఒక్క రోజులోనే 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు. మొత్తానికి దసరా 100 కోట్లను అవలీలగా కొట్టేలా కనబడుతోంది. నాని యాక్షన్ అందరూ ఫిదా అవుతున్నారు. హీరో మహేష్ బాబు కూడా నాని పై ప్రశంసల వర్షం కురిపించాడట. ఇక దసరా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు ఫుల్లు డిమాండ్ ఏర్పడింది.

    Share post:

    More like this
    Related

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    Speed220 Film : సెన్సార్ పూర్తి చేసుకున్న స్పీడ్220 చిత్రం.. త్వరలో రిలీజ్ డేట్

    చిత్రం: స్పీడ్220 నిర్మాత: ఫణి కొండమూరి, మందపల్లి బ్రదర్స్ & దుర్గ హీరోలు: హేమంత్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Movies With Festival Names : మన పండగల పేర్లతో వచ్చిన సినిమాలేంటో తెలుసా?

    Movies With Festival Names : మన భారతీయులకు పండగలంటే ఇష్టం....

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Pawan & Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల...

    Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి కాంబో.. జ్యోతిష్యుడు చెప్పినట్లే జరుగుతోందా?

    Mahesh-Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తీయాలని దర్శకధీరుడు...

    Pawan & Mahesh Babu : ఒకరికొకరు పవన్, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్న అగ్రహీరోలు

    Pawan & Mahesh Babu : సినిమా పరిశ్రమలో అగ్రహీరోలంటే పవన్...