40 C
India
Sunday, May 5, 2024
More

    Keerthy Suresh : ఎవడి పక్కలో పడుకోను.. అవసరం అయితే సినిమా మానేస్తా.. కీర్తి సురేష్..!

    Date:

     

    Keerthy Suresh
    Keerthy Suresh

    Keerthy Suresh కాస్టింగ్ కౌచ్.. కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన ఇదే పేరు వినిపిస్తుంది.. స్టార్ హీరోయిన్ల నుండి బుల్లితెర ఆర్టిస్టుల వరకు ఎవ్వరి నోటా విన్న ఇదే పేరు వినిపిస్తుంది. దీని గురించే కామెంట్స్ చేస్తున్నారు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికే కాకుండా బడా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ లకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధ తప్పడం లేదు.

    దీంతో ఈ విషయాలను మీడియా ముందు ఒక్కొక్కరు దైర్యంగా చెబుతున్నారు. మీటూ ఉద్యమం ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుండి ప్రతీ ఒక్కరు ఈ విషయం మీద మాట్లాడు తున్నారు.. స్టార్ హీరోయిన్లు సైతం తమ అనుభవాలను పంచుకుంటున్నారు. మరి తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా కాస్టింగ్ కౌచ్ మీద తన అభిప్రాయాలను తెలిపింది.

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన కీర్తి సురేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ప్రశ్న ఎదురవ్వగా ఆమె కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.. కీర్తి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తనకు అలాంటి అనుభవం అయితే ఎదురు కాలేదని.. ఒకవేళ ఇలాంటి కమిట్ మెంట్లు ఇవ్వాలనే టార్చర్ ఎదురైతే మాత్రం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి వదిలేసి జాబ్ చేసుకుంటాను కానీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వను అంటూ ఈమె తెలిపింది.

    ఇక ఈ అమ్మడు సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవలే నాని సరసన చేసిన దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన నటనతో మరోసారి మెప్పించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరు భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటించింది. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో ప్రేక్షకుల పలకరించనుంది.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Video Viral : బీచ్ లో థార్ లో దూసుకుపోతున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్..

    Keerthy Suresh Video Viral : సావిత్రిగా మెన్స్ కారు రేసులో...

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...