22.2 C
India
Sunday, September 15, 2024
More

    ILEANA:టు పీస్ బికినీలో అందాలు ఆరబోసిన ఇలియానా

    Date:

    ileana-ileana-looks-beautiful-in-a-two-piece-bikini
    ileana-ileana-looks-beautiful-in-a-two-piece-bikini

    గోవా భామ ఇలియానా టు పీస్ బికినీలో అందాలను ఆరబోసింది. ఈ భామకు అవకాశం చిక్కితే చాలు వెకేషన్ కు వెళ్లడం ….. బికినీలో వీరంగం వేయడం చాలా కామన్ అయిపొయింది. ఇక ఆ టు పీస్ బికినీలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది.

    ఈ భామకు ఎద అందాలు తక్కువే అయినప్పటికీ పిక్కల బలం మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. దాంతో ఈ భామ అందాలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు. గోవాలో అలాగే మాల్దీవులలో రచ్చ రచ్చ చేస్తోంది ఇలియానా. ఎల్లో కలర్ టు పీస్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ బాలీవుడ్ లో జెండా పాతాలని వెళ్ళింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది పాపం. దాంతో రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది ఇలియానా పరిస్థితి. కావాల్సినంత సమయం ఖాళీ దొరకడంతో ఇలా అందాల ప్రదర్శన చేస్తోంది. 

    Share post:

    More like this
    Related

    Naveen Polishetty : బడా ప్రొడ్యూసర్ తో నవీన్ పొలిశెట్టి టై అప్

    Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో తెలుగులో హీరోగా...

    Tollywood : బడ్జెట్ కంట్రోల్ ఎలా.. వరుస ప్లాఫులతో నిర్మాతలు ఉక్కిరిబిక్కిరి

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి  ప్లాఫుల కొత్తమీ కాదు. ఏడాదికి దాదాపు...

    Hero Govindha : మంత్రి కుమార్తె ఆ స్టార్ హీరో ఇంట్లో పనిమనిషి.. విషయం తెలియగానే ఏం చేశారంటే

    Hero Govindha : హీరోలు, హీరోయిన్లు అంటే చాలా మంది అభిమానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related