21.4 C
India
Tuesday, December 6, 2022
More

  KARTHIKEYA 2 – NIKHIL :బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న కార్తికేయ 2

  Date:

  karthikeya-2-nikhil-karthikeya-2-is-making-dust-in-bollywood
  karthikeya-2-nikhil-karthikeya-2-is-making-dust-in-bollywood

  నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. హిందీలో కేవలం ఈ చిత్రాన్ని మొదట 50 స్క్రీన్ లలో మాత్రమే విడుదల చేసారు. ఆ తర్వాత స్పందన బాగుండటంతో మెల్లిగా 100 స్క్రీన్ లకు పెంచారు. ఆ తర్వాత 300 స్క్రీన్ లు ఇక ఇప్పుడేమో ఏకంగా 1000 కి పైగా స్క్రీన్ లలో రన్ అవుతోంది కార్తికేయ 2.

  దాంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 50 స్క్రీన్ లలో సరదాగా వేద్దామని అనుకున్న అల్లు అరవింద్ కు ఈ సినిమా భారీ ఎత్తున లాభాలు తెచ్చిపెడుతోంది. గతకొంత కాలంగా తెలుగు సినిమా యావత్ భారత్ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఆ కోవలోనే ఇప్పుడు కార్తికేయ 2 కూడా సంచలనం సృష్టిస్తోంది.

  చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్ళని సాధిస్తోంది. అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ హీరోల సినిమాలను కూడా పక్కన పెట్టి కార్తికేయ 2 కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. కృష్ణతత్వం గురించి గొప్పగా చెప్పారని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా కీలక పాత్రల్లో అనుపమ్ ఖేర్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. 

  Share post:

  More like this
  Related

  బాలయ్య కొత్త సినిమా డిసెంబర్ 8 న ప్రారంభం కానుందా ?

  నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. అసలు నిజం...

  సూర్య సినిమా ఆగిపోయింది

  తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా బాల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి...

  స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తోంది అందుకేనా ?

  స్టూడెంట్ వీసాలను తీసుకొని అమెరికా , బ్రిటన్ , న్యూజిలాండ్, ఆస్ట్రేలియా...

  కవిత అరెస్ట్ తప్పదంటున్న రఘునందన్ రావు

  ఎమ్మెల్సీ కవితను మొదటగా విచారిస్తారని , ఆమె నుండి సరైన సమాచారం...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  NIKHIL – KARTHIKEYA 2:120 కోట్ల వసూళ్లను సాధించిన కార్తికేయ 2

  నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 విడుదలై 30 రోజులు అవుతున్నప్పటికీ...

  KARTHIKEYA 2:100 కోట్ల దిశగా కార్తికేయ 2

  నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం 100 కోట్ల దిశగా...

  KARTHIKEYA 2- PRABHAS- NIKHIL:కార్తికేయ 2 ప్రభాస్ చేసి ఉంటే 1000 కోట్ల సినిమా అయ్యేదట

  నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి...

  NIKHIL- KARTHIKEYA 2:2 రోజుల్లో 10 కోట్ల షేర్ రాబట్టిన కార్తికేయ 2

  నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం రెండు రోజుల్లోనే...