21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Chaitu Movie : కార్తికేయ 2 డైరెక్టర్ తో చైతూ మూవీ.. అతడి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతుందా?

    Date:

    Chaitu Movie
    Chaitu Movie

    Chaitu Movie : తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగ చైతన్య యువ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఈయన వరుసగా నాలుగైదు సినిమాలతో హిట్స్ అందుకున్నాడు..దీంతో అక్కినేని హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు అని అనుకున్నారు.. అయితే గత రెండు సినిమాల నుండి ఈయన ప్లాప్ అందుకున్నాడు.. థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా వంటి ప్లాపులతో వెనుక బడ్డ చైతూ కస్టడీ సినిమాతో అయిన హిట్ అందుకుంటాడు అని అనుకున్నారు.

    తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. కానీ ఇది కూడా చైతుకు నిరాశనే మిగిల్చింది.. ఈయన సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్ళు కావొస్తుంది. ఏ మాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చైతూ ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.

    ఈ మధ్య పరాజయాలు చవి చూస్తున్న ఈ అక్కినేని హీరో మూడు ప్లాప్స్ అందుకున్నాడు.. మరి నెక్స్ట్ సినిమా అయిన ఎలాగైనా హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.. అందుకు ఇప్పుడు ఎవరు ఊహించని పాత్రను చేయబోతున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది..

    అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమాకు చందు మొండేటి ఈ సినిమాకు డైరెక్టర్ గా చేస్తారని తెలుస్తుంది.. ఈ సినిమా త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతుంది అని ఆ వెంటనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.. ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.. మూవీ కథ, హీరో పాత్ర తదితర అంశాలు తెలిపారు..

    ”బ్యానర్ లో నాగ చైతన్యతో సినిమా ఉంటుందని.. హీరో క్యారెక్టర్ తండేలుగా ఉంటుందని తెలిపారు.. బోటులను నడిపే వారిని తండేలు అంటారు అనే విషయం తెలిసిందే.. అది చాలా పాత పదం” అని బన్నీ వాసు పేర్కొన్నారు. గుజరాత్ లోని ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని.. ఇది ఒక అందమైన ప్రేమ కథ.. ఊహించని ట్విస్టులు, టర్న్స్ ఉంటాయని.. బోట్ డ్రైవర్ పాత్రలో చైతూ నటించ నున్నారు” అంటూ తెలిపారు.. ఈ కథ వింటే ఈసారి హిట్ అందుకుంటాడు అనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Spy Nikhil : అయ్యో పాపం ఈటీవీ.. ‘స్పై’తో అయిపాయె.. నిఖిల్ నేలమీదకొచ్చాడుగా!

    Spy Nikhil : కార్తికేయ-2 పాన్ ఇండియా లెవల్లో సూపర్ డూపర్ హిట్...

    Niharika’s Husband Chaitanya : యోగా సెంటర్ లో నిహారిక భర్త చైతన్య.. ఆమె వల్లే అక్కడకు వెళ్ళాడట..

    Niharika's Husband Chaitanya : మెగా ప్రిన్సెస్ గా మెగా బ్రదర్...

    Varun Tej Lavanya tripathi : వరుణ్ నిశ్చితార్థంలో కనిపించని బావ చైతన్య.. ఆ గొడవలే కారణమా..?

      Varun Tej Lavanya tripathi : మెగా ఇంట త్వరలో పెళ్లి బాజాలు...

    సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నా.. చైతూ ఓపెన్ కామెంట్స్!

    టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంత జంట అంటే ఎంత క్రేజ్...