41.3 C
India
Saturday, May 4, 2024
More

    Ram Charan : రామ్ చరణ్‌ కు కొడుకు పుట్టే ఛాన్స్ లేదట.. వేణుస్వామి సంచలనం..!

    Date:

    Ram Charan
    Ram Charan

    Ram Charan : మెగా ఫ్యామిలీ ప్రజెంట్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.. నిన్న తెల్లవారు జామున హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఈ జంటకు ఆడబిడ్డ పుట్టింది.. దీంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ లో కూడా సంబరాలు జరుపు కున్నారు. జూన్ 20న జన్మించిన ఈ పాప రాకతో మెగా ఫ్యామిలీలోకి మహాలక్ష్మి వచ్చిందంటూ అంతా మాట్లాడు కుంటున్నారు.

    ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ గురించి వేణు స్వామి సంచనల విషయాలు తెలిపారు. ఎప్పుడు సెలెబ్రిటీల జాతకాల గురించి చెప్పుకొచ్చే వేణు స్వామి తాజాగా రామ్ చరణ్ కూతురు జాతకం గురించి ఆసక్తికర విషయాలు తెలపగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి. చరణ్, ఉపాసన వారికీ పుట్టిన బిడ్డ జాతక నక్షత్రాలు చూసి ఆయన
    జాతకం వివరించారు.

    రామ్ చరణ్ ది కృష్ణుడి నక్షత్రం అని ఉపాసన అమ్మవారి నక్షత్రం అని.. ఇక పుట్టిన బిడ్డది రాముడి నక్షత్రం అని ఈ మూడు నక్షత్రాలను బట్టి చుస్తే చిన్నారికి రాజయోగం ఉందని.. మెగాస్టార్ కు ఉన్న యోగమే ఉందని.. అమ్మాయి జాతకం కొణిదెల వంశానికే రాజయోగం తెచ్చిపెడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

    అలాగే ఈ చిన్నారి రాబోయే రోజుల్లో చరిత్ర సృష్టించబోయే అవకాశం ఉందని చిరంజీవి, రామ్ చరణ్ కంటే పై స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈమె రాక అందరికి కలిసి వస్తుందని.. కాకపోతే ఈమెకు చిన్న చిన్న మైనస్ లు ఉన్నాయని.. పంటి, చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉదేనని.. ఈమె తర్వాత రామ్ చరణ్ జంటకు మరో బిడ్డ పుట్టే అవకాశం లేదని.. పాప జాతకం ప్రకారం సింగిల్ చైల్డ్ గా ఉండే అవకాశం ఉందని అన్నారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    అయితే గతంలోనూ వేణు స్వామి చెప్పిన పలు విషయాలు నిజం కాలేదు.. అంతేకాకుండా జాతకం అనేది కేవలం 60 నుంచి 70 మాత్రమే కరెక్ట్ అవుతుందని జ్యోతిష్య నిపుణులే ఒప్పుకుంటున్నారు. ఈక్రమంలోనే రాంచరణ్ కు కొడుకు పుట్టే అవకాశం లేదని ముందుగానే ఊహించి చెప్పడం వేణు స్వామి మూర్ఖత్వానికి ప్రతీక అని పలువురు విమర్శిస్తున్నారు. చిరంజీవి కొంచెం సంతోషంగా ఉన్న ఓర్వలేని ఒక బ్యాచ్ ఎప్పటికీ ఉంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా 11 ఏళ్ల తర్వాత రాంచరణ్ దంపతులకు కూతురు పుట్టడంపై ప్రతీఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KlinKaara Konidela : క్లీంకార జాతకం గురించి ఆ వెదవలకేం తెలుసు

    KlinKaara Konidela : క్లీంకార అనగానే కాస్త మోడల్ గా ఉన్న...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...