17.1 C
India
Sunday, December 7, 2025
More

    400 మందితో శృంగారంలో పాల్గొన్నా : RGV

    Date:

    RGV sensational comments on sex
    RGV sensational comments on sex

    నేను ఇప్పటి వరకు 400 మందితో సెక్స్ లో పాల్గొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డేంజరస్ . ఆ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో హాట్ భామ అషు రెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అషు రెడ్డి దారుణమైన ప్రశ్న వేసింది. ఇప్పటి వరకు ఎంతమందితో సెక్స్ చేసావు…… అందులో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని. 

    ఇంకేముంది …… వర్మ పైత్యం జోడించి మరీ చెప్పాడు 400 మంది అని. ఇప్పటి వరకు 400 మందితో సెక్స్ చేసాను. బాగా నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పను….. కాకపోతే నచ్చిన వాళ్ళతో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొన్నాను ….. ఒక్కోసారి ఒక్కోరోజు ….. ఏకంగా 10 సార్లు సెక్స్ చేసిన అనుభవాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నీలాంటి వాడే సరైనోడు అనే లెవల్ లో మాట్లాడింది అషు రెడ్డి.

    అంటే ……. అషు రెడ్డికి వర్మ లాంటోడు కావాలంట. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అమ్మనా బూతులు తిడుతున్నారు అషు రెడ్డిని. అయితే ఎవరు ఎలా అన్నా కూడా డోంట్ కేర్ అనే లెవల్ లో ఉంది ఈ భామ. ఇక వర్మ పైత్యం మాములుగా లేదు వీడియోలో.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు...

    Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు!

    Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...

    Rana Daggubati : రానా దగ్గుబాటి అన్ ఫిల్టర్ డ్ షో.. ఈసారి మరింత కొత్తగా

    Rana Daggubati : టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా కన్నా నిర్మాతగా,...