
అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన భామ షాలినీ పాండే. ఈ భామకు తెలుగులో పెద్దగా ఛాన్స్ లు లేకుండాపోయాయి దాంతో విరహ వేదనతో రగిలిపోతోంది. తాజాగా ఈ భామ బెడ్ పై శృంగారాన్ని ఒలకబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. బెడ్ పై వయ్యారంగా పడుకొని పలు భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది.
ఇంకేముంది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాలినీ పాండే కు అర్జున్ రెడ్డి చిత్రం మంచి గుర్తింపును తెచ్చింది కానీ అవకాశాలను మాత్రం తెచ్చివ్వలేకపోయింది. విజయ్ దేవరకొండ సరసన నటించి, శృంగార రసాన్ని ఒలికించిన ఈ భామకు దురదృష్టం వెంటాడింది అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ.
అయితే అదే చిత్రంలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండేకు మాత్రం ఎలాంటి స్టార్ డం దక్కలేదు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది కానీ పాపం లాభం లేకపోయింది. దాంతో ఇలా అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది. కానీ అదృష్టం మాత్రం తలుపు తట్టడం లేదు పాపం.