సీనియర్ హీరో కృష్ణంరాజు (82) ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. దాంతో గచ్చిబౌలి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారు జామున ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు.
Breaking News