34.5 C
India
Monday, May 6, 2024
More

    Bhagavadgita Foundation : భగవద్గీతా ఫౌండేషన్ ను సందర్శించిన రామినేని, పాతూరి

    Date:

    Bhagavadgita Foundation
    Ramineni, Pathuri Nagabhushanam visited the Bhagavadgita Foundation

    Bhagavadgita Foundation : రామినేని ఫౌండేషన్.. తెలుగు రాష్ట్రాల్లో పేరు తెలియని వారు లేరు.. ప్రసిద్ధ ధార్మిక, సామాజిక సేవా సంస్థగా పేరుగాంచింది. ఈ ‘రామినేని ఫౌండేషన్’ చైర్మన్ శ్రీ రామినేని ధర్మప్రచారక్, ఆ సంస్థ కన్వీనర్ – భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం తో కలిసి హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు.

    ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి తమ సంస్థ అడ్వొకసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలిసి వీరిద్దరికీ ఘన స్వాగతం పలికారు. గత దశాబ్దం గా చేస్తున్న సామాజిక, ధార్మిక సేవలను ప్రశంసిస్తూ శ్రీ ధర్మ , శ్రీ నాగభూషణం లను సత్కరించారు.

    భగవద్గీతను గాన ప్రవచనాల ద్వారా సరళ శైలిలో సామాన్యుల కు అందిచేందుకు గంగాధర శాస్త్రి చేస్తున్న విశేష కృషిని ప్రశంసిస్తూ ఆయనను సత్కరించారు.

    ఈ సందర్భంగా 2025 జులై లో అమెరికా లోని సిన్సినాటి లో తాము నిర్వహిస్తున్న కార్యక్రమం లో ‘గీతాగాన ప్రవచనం’ అందించవలసిందిగా ధర్మ ప్రచారక్, నాగభూషణం లు – డా. గంగాధర శాస్త్రి ని ఆహ్వానించారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bejavada Durgamma : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న పురంధేశ్వరి, పాతూరి నాగభూషణం

    Bejavada Durgamma : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి...

    UBlood Diary : డా. జగదీష్ బాబు యలమంచిలి గారి ‘యూ బ్లడ్’ సేవలను కొనియాడిన కేంద్రహోంమంత్రి అమిత్ షా

    UBlood Diary : యూబ్లడ్.. ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా?...