28.6 C
India
Wednesday, May 8, 2024
More

    జపాన్ లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్

    Date:

    RRR creates new history in japan
    RRR creates new history in japan

    ఆర్ ఆర్ ఆర్ చిత్రం జపాన్ లో దిగ్విజయంగా 100 రోజులను పూర్తి చేసుకుంది. జపాన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడెప్పుడో ముత్తు చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ సినిమా జపాన్ లో 27 ఏళ్ల క్రితమే 18 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ బద్దలు కొట్టింది.

    ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా జపాన్ లో అత్యధిక కేంద్రాల్లో  100 రోజులు ప్రదర్శితం కాలేదు. ఆ రికార్డ్ ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకుంది. 42 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక షిఫ్ట్ లతో 114 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది ఆర్ ఆర్ ఆర్.

    ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ , శ్రియా శరన్ , అలియా భట్ , సముద్రఖని తదితరులు నటించిన విషయం తెల్సిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. 

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...