39.6 C
India
Saturday, April 27, 2024
More

    RAJINIKANTH- SS RAJAMOULI: ఎస్ ఎస్ రాజమౌళి కోరిక ఏంటో తెలుసా ?

    Date:

    rajinikanth-ss-rajamouli-do-you-know-ss-rajamoulis-wish
    rajinikanth-ss-rajamouli-do-you-know-ss-rajamoulis-wish

    ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కోరిక ఏంటో తెలుసా …… సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేయాలని. అవును రజనీకాంత్ స్టైల్ కు కేరాఫ్ అడ్రస్. దాదాపు 70 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే స్టైల్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో రజనీకాంత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ ని కుమ్మేయడం లేదు. దాంతో రజనీకాంత్ అభిమానులు బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

    సరిగ్గా ఇదే సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి చెన్నై వెళ్ళాడు. అక్కడ జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో రజనీకాంత్ ని డైరెక్ట్ చేయాలనేది నా జీవిత ఆశయమని స్పష్టం చేసాడు. రజనీకాంత్ ను కనీసం ఒక్క రోజైనా సరే డైరెక్ట్ చేయాలని ఉందని , ఆ అవకాశం కోసం ఎదురు చేస్తున్నానని తన మనసులోని కోరికను బయట పెట్టాడు.

    రజనీకాంత్ – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ నటించిన ప్లాప్ చిత్రం కూడా 200 కోట్లకు పైగా వసూల్ చేస్తుంది. అలాంటిది రాజమౌళి తోడైతే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం. దాంతో రజనీకాంత్ అభిమానులు ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. 

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    #SSMB29 : మహేశ్ సరసన చెల్సియా ఇస్లాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదు..

    #SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Rajamouli movie : ఇండియాలోనే టాప్‌ బడ్జెట్‌ మూవీ కానున్న మహేశ్-రాజమౌళి మూవీ.. కోట్లు కుమ్మరించనున్న నిర్మాతలు?

    Mahesh-Rajamouli movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయంలోనే తన తర్వాతి ప్రాజెక్ట్ మహేశ్...