31.9 C
India
Monday, May 6, 2024
More

    LIGER- RAMGOPAL VARMA- PURI JAGANNADH: పూరీ జగన్నాథ్ ని ఘోరంగా తిట్టిన వర్మ

    Date:

    liger-ramgopal-varma-puri-jagannadh-varma-who-insulted-puri-jagannadh
    liger-ramgopal-varma-puri-jagannadh-varma-who-insulted-puri-jagannadh

    వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. పూరీ జగన్నాథ్ బాడ్ కావ్ గాడ్ని కొట్టాలే ……. ఇస్మార్ట్ శంకర్ లాంటి మంచి సినిమాలు తీసిన బాడ్ కావ్ గాడు ఇలాంటి సినిమా చేసుడేంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్ల వర్షం కురిపించాడు. ఇంతకీ ఏ సినిమా చూసి ఈ మాటలు అన్నాడో తెలుసా …… లైగర్.

    ఆగస్టు 25 న లైగర్ చిత్రం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్ , రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. అయితే ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో సినిమా చూసిన వాళ్ళు తిడుతున్నారు.

    అందులో రాంగోపాల్ వర్మ కూడా ఒకడు. వర్మ శిష్యుడే ఈ పూరీ జగన్నాథ్. దాంతో తనకున్న చనువుతో పూరీ గాడు ….. బాడ్ కావ్ అని తిట్టాడు. కానీ సోషల్ మీడియాలో అది రాంగ్ మెసేజ్ గా వెళుతోంది. లైగర్ చిత్రానికి ఇప్పటికే భారీ డామేజ్ జరిగింది. ఎంత హంగామా చేసినప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ప్లాప్ గా తేల్చేసారు ప్రేక్షకులు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్....

    Puri Jagannadh : నా భార్య అలాంటిది.. వదిలేద్దామనుకున్నా..: పూరి షాకింగ్ కామెంట్స్

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో బిజీబిజీగా...

    RGV-Pithapuram : మాట మార్చిన వర్మ.. పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదని వెల్లడి..

    RGV-Pithapuram : తలుపుఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయ ట్లేదని రాంగోపాల్...

    Director RGV : వామ్మో ఆర్జీవీ.. టీడీపీపై మరీ ఇంత కక్షనా..?

    Director RGV : వివాదాస్పద డైరెక్టరుగా పేరున్న రాంగోపాల్ వర్మ కొంత...