32.6 C
India
Friday, May 3, 2024
More

    నా భర్త విడాకులకు నేను కారణం కాదు : హన్సిక

    Date:

    actress hansika motwani responds on allegations
    actress hansika motwani responds on allegations

    నాభర్త మొదటి పెళ్లి పెటాకులు కావడానికి నేను కారణం అంటూ మీడియాలో రకరకాల వార్తలు రాసారని , కానీ అందుకు నేను కారణం కాదు అని అంటోంది హాట్ భామ హన్సిక మోత్వాని. సోహైల్ అనే వ్యాపారవేత్తను గత ఏడాది 2022 డిసెంబర్ 4 న పెళ్లి చేసుకుంది హన్సిక. అయితే సోహైల్ కు అంతకుముందే పెళ్లి అయ్యింది. పైగా సోహైల్ భార్య ఎవరో కాదు …… హన్సిక స్నేహితురాలు కావడం విశేషం.

    అంతేకాదు సోహైల్ కు తన స్నేహితురాలుకు పెళ్లి అయినప్పుడు హన్సిక చేసిన సందడి అంతాఇంతా కాదు. కట్ చేస్తే సోహైల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు …… ఇపుడేమో హన్సిక ను పెళ్లి చేసుకున్నాడు. దాంతో హన్సిక వాళ్ళ కాపురంలో నిప్పులు పోసిందని అందువల్లే వాళ్ళు విడిపోయారని మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి.

    అంతేకాదు హన్సిక ఆ సమయంలో వాళ్లతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాంతో మరింత రచ్చ రచ్చ అయ్యింది. కట్ చేస్తే ఇపుడు ఈ విషయం మీద స్పందించింది. నాభర్త విడాకులకు నేను కారణం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే మీడియాలో నాపై దుష్ప్రచారం చేయడంతో నేను చాలా బాధపడ్డాను. నాభర్త నా ఫ్రెండ్ తో విడిపోయిన మాట వాస్తవమే ! కానీ అందుకు మాత్రం నేను కారణం కాదు అని అంటోంది. అయితే ఈ వ్యవహారం అంతా చూసిన వాళ్ళు మాత్రం హన్సిక తప్పు లేదంటే నమ్మడం లేదు మరి.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hansika Gorgeous Look : టాప్ తీసేసి నడుము ఒంపులు, ఎద పొంగులు చూపిస్తున్న హన్సిక..!

    Hansika Gorgeous Look : ఈ నడుమ సీనియర్ భామలు కూడా కుర్ర...

    Hero Sunishith : హీరోయిన్ హన్సికతో సంబంధంపై నోరు విప్పిన హీరో సునిశిత్

    Hero Sunishith : సినిమా తారల జీవితాలు తెర ముందుకన్నా తెరవెనుకే...

    Star Harassed : ఆ టాలీవుడ్ స్టార్ హీరో డేటింగ్ చేయాలని వేధించాడు.. హన్సిక షాకింగ్ వ్యాఖ్యలు!

    Star harassed Hansika : టాలెంటెడ్ హీరోయిన్ లలో హన్సిక మోత్వానీ...

    థియేటర్ లో టపాసులు కాల్చిన బన్నీ ఫ్యాన్స్

    అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు చిత్రం 2007 లో విడుదలై...