Hansika Gorgeous Look :
ఈ నడుమ సీనియర్ భామలు కూడా కుర్ర హీరోయిన్లకు అందాల ఆరబోత విషయంలో పోటీ ఇస్తున్నారనే చెప్పుకోవాలి. ఇలాంటి వారిలో హన్సిక ఒక అడుగు ముందుగానే ఉంటుంది. ఆమె యాపిల్ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లో ముద్ర వేసుకుంది. ఆమె అందాలకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఆమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉందంటే.. తమిళనాడులో ఏకంగా ఆమెకు గుడి కట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు. చాలా చిన్న వయసులోనే ఆమె హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దేశ ముదురు సినిమాతో పరిచయం అయింది. వరుసగా హిట్లు అందుకుని ఏకంగా సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తమిళం, తెలుగులో టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గానే ఆమె బిజినెస్ మ్యాన్ సోహైల్ ఖతిరియాను పెండ్లి చేసుకుంది. కానీ పెండ్లి తర్వాత భర్తతో కాకుండా ఒంటరిగానే తిరిగేస్తోంది. నిత్యం ఏదో ఒక దేశానికి చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. దాంతో ఆమె తన భర్తతో విడిపోతోందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆమె మాత్రం ఇలాంటివి అస్సలు పట్టించుకోవట్లేదు.
తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలు మెంటలెక్కించేలా ఉన్నాయి. ఇందులో ఆమె లెహంగాలో రెచ్చిపోయింది. మరోసారి తన ఎద అందాలు, నడుము ఒంపులను చూపించేసింది. ఇంతటి పాలపొంగు అందాలను చూసిన తర్వాత మా పరిస్థితి ఏంటి కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్లు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.