38.1 C
India
Wednesday, May 1, 2024
More

    NAYANTARA:ఆందోళనలో నయనతార అభిమానులు

    Date:

    nayantara-nayantara-fans-are-worried
    nayantara-nayantara-fans-are-worried

    సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న నయనతార తాజాగా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అయితే నయనతార త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు ఊహాగానాలు చెలరేగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నయనతార నటనకు గుడ్ బై చెప్పడం ఏంటి ? సినిమాలను వదిలేసి వ్యాపారరంగంలోకి వెళ్లడం ఏంటి ? అని కంగారు పడుతున్నారు.

    ఇలా ఊహాగానాలు చెలరేగడానికి కారణం ఏంటో తెలుసా ……….. నయనతార తన సంపాదనని ఇతర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టడమే ! నయనతార దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దాంతో అలా వచ్చిన భారీ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెడుతోంది. అంతేకాదు ఇతర వ్యాపారాలలో భాగస్వామిగా కూడా చేరుతోంది.

    దాంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అనే వార్తలు చెలరేగాయి. అయితే వీటిపై నయనతార లేదా ఆమె భర్త విఘ్నేష్ శివన్ మాత్రమే స్పందించాల్సి ఉంది. నయనతార గత 20 ఏళ్లుగా హీరోయిన్ గా నటిస్తోంది. నటన పట్ల బోర్ కొడితే కొంతకాలం విరామం ఇచ్చినా ఇవ్వొచ్చు. కానీ ప్రస్తుతం అయితే పలు సినిమాలను అంగీకరించింది కాబట్టి ఇప్పట్లో నటనకు గుడ్ బై చెప్పకపోవచ్చని తెలుస్తోంది. 

    Share post:

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    Faria Abdullah : ఈ నర్సరీ క్రష్ ఏంటి చిట్టీ..

    Faria Abdullah : జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన  తెలుగమ్మాయి...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nayantara : భర్తకు షాకిచ్చిన నయనతార..!

    Nayantara : నయనతార.. టాలీవుడ్, కోలీవుడ్ మంచి నటు రాలిగా పేరు తెచ్చుకున్నారు....

    Nayantara Remuneration : రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ పెంచేసిన నయనతారా! అందుకే అంటున్న విశ్లేషకులు

    Nayantara Remuneration : తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న...

    Srireddy Nayanthara : నయనతారకు ఎఫైర్స్ లేవా.. నాకుంటే మాత్రం తప్పేంటి.. శ్రీరెడ్డి మరో సంచలనం!

    Srireddy Nayanthara : వివాదాస్పద భామగా పేరు తెచ్చుకుంది శ్రీరెడ్డి.. ఈమె...

    పగిలిపోద్ది అంటూ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన నయనతార

    పగిలిపోద్ది అంటూ తన అభిమానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్...