30.1 C
India
Sunday, April 19, 2026
More

    పగిలిపోద్ది అంటూ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన నయనతార

    Date:

    nayantara angry on fan
    nayantara angry on fan

    పగిలిపోద్ది అంటూ తన అభిమానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ నయనతార. ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. నయనతార తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి పలు దేవాలయాలను చుట్టేస్తోంది. అందులో భాగంగానే కుంభకోణం సమీపంలోని మేళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారిని భర్తతో కలిసి దర్శించుకుంది నయనతార.

    ఇంకేముంది నయనతార వచ్చిన విషయం జనాలకు తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందులో ఒకరు సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు అంతే ……. నయనతారకు ఎక్కడా లేని కోపం వచ్చింది. సెల్ఫీ తీశావంటే పగిలిపోద్ది అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ తతంగమంతా సెల్ ఫోన్ లో రికార్డ్ అయ్యింది.

    ఇది చాలదన్నట్లుగా ఓ మహిళ నయనతార వెనకాల నుండి వచ్చి మీద చేయి వేసింది ఇంకేముంది మరింత కోపం వచ్చింది నయనతారకు. దాంతో అందరినీ చీదరించుకుంటూ కారులోకి ఎక్కింది. దాంతో ఆ గ్రామస్తులు అబ్బో ! ఇంత పొగరు ఏంటో అని నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    South Indian Heroine : 40 ఏండ్ల సౌత్ ఇండియా హీరోయిన్ రెమ్యూనరేషన్ రూ. 10 కోట్లు? ఆమె ఎవరంటే

    South Indian Heroine : ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో...

    Nayantara : భర్తకు షాకిచ్చిన నయనతార..!

    Nayantara : నయనతార.. టాలీవుడ్, కోలీవుడ్ మంచి నటు రాలిగా పేరు తెచ్చుకున్నారు....

    Nayantara Remuneration : రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ పెంచేసిన నయనతారా! అందుకే అంటున్న విశ్లేషకులు

    Nayantara Remuneration : తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న...