34.5 C
India
Monday, May 6, 2024
More

    సోనూ సూద్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన

    Date:

    unexpected-response-to-sonu-soods-fundraising-event
    unexpected-response-to-sonu-soods-fundraising-event

    కరోనా కష్టకాలంలో యావత్ భారతాన వినిపించిన ఏకైక పేరు సోనూ సూద్. వలస కార్మికులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆపదలో ఉన్నామని సహాయం కోసం అర్ధిస్తే నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందించిన మహనీయుడు సోనూ సూద్. దాంతో ప్రపంచ వ్యాప్తంగా సోనూ సూద్ సేవలను కొనియాడుతూ అతడికి అండగా నిలుస్తున్నారు. 

    తాజాగా అమెరికాలో సోనూ సూద్ తన ఫౌండేషన్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి సోనూ సూద్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలో JSW అండ్ Jai Swaraajya అడ్వైజర్, U Blood app ఫౌండర్  జగదీప్ యలమంచిలి , JSW అండ్ Jai Swaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ల సమక్షంలో నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related