32.6 C
India
Friday, May 3, 2024
More

    మద్యం ప్రియులకు షాకిచ్చిన పోలీసులు

    Date:

    మద్యం ప్రియులకు షాకిచ్చిన పోలీసులు
    మద్యం ప్రియులకు షాకిచ్చిన పోలీసులు

    హైదరాబాద్ జంట నగరాలలోని మద్యం ప్రియులకు షాకిచ్చారు పోలీసులు. ఈనెల 7 న హోళీ పండుగ మహోత్సవం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంక్షలు విధించింది పోలీస్ డిపార్ట్మెంట్. హోళీ వేడుకలు అంటేనే మద్యంతో ముడిపడి ఉంటాయన్న విషయం తెలిసిందే. వినోదమైన ….. విషాదమైనా సరే మద్యం ఏరులై పారాల్సిందే. ఇక ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం ప్రియులు ఎక్కువ. అంతేకాదు అసలే ఎండాకాలం కూడా వచ్చేసింది. దాంతో హోళీ పండుగను ఘనంగా చేసుకోవడంతో పాటుగా అదే జోష్ లో మద్యం తీసుకోవడం సహజం.

    అయితే హోళీ వేడుకలు ఒక్కోసారి శృతి మించి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ హోళీ పండుగకు ముందు రోజు నుండే మద్యం షాపులను మూసి వేస్తుంటారు. దాంతో రేపు సాయంత్రం నుండి మద్యం షాపులు మూసివేయనున్నారు. ఇక మళ్లీ 8 వ తేదీన మాత్రమే మద్యం షాపులు తెరవనున్నారు. దాంతో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త చర్యగా ముందే మందు కొనుక్కునే పనిలో పడతారు. అలాంటి వాళ్ళ కోసమే ఇలా ముందస్తు ప్రకటన అన్నమాట.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    TS Liquor Tenders : తెలంగాణ మద్యం టెండర్లలో ఏపీ సంస్థ.. 5 వేల దరఖాస్తులు..100 కోట్ల డిపాజిట్

    TS Liquor Tenders : తెలంగాణలో 2023-25 వార్షిక సంవత్సర కాలానికి...

    సోనూ సూద్ హార్ట్ లాగే మా జిస్మత్ జైల్ మండి కూడా : రెస్టారెంట్ నిర్వాహకులు

    భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందిస్తున్న "జిస్మత్ జైల్ మండి...

    జిస్మత్ జైల్ మండిని ప్రారంభించిన సోనూ సూద్

    హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్ లో భారతదేశంలోనే అతిపెద్ద లంచ్ ప్లేట్ ని...