33.7 C
India
Saturday, May 4, 2024
More

    1500 కోట్ల ఆస్థి కోసమే పవిత్ర  నరేష్ తో ఉంటోందట

    Date:

    pavitra lokesh ex husband sensational comments on her charecter
    pavitra lokesh ex husband sensational comments on her charecter

    గతకొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ ల వ్యవహారం సీరియల్ లా సాగుతూ పలు ట్విస్ట్ లతో వీక్షకులకు నయనానందం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది వాళ్ళ ఘాడమైన ప్రేమ అని అనుకున్నారు అందరూ కానీ  నరేష్ దగ్గర ఉన్న 1500 కోట్ల ఆస్తిని కాజేయడానికి మాత్రమే అతడితో పవిత్ర ఉంటోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవిత్ర లోకేష్ మాజీ భర్త  సుచేంద్ర.

    నటి పవిత్రా లోకేష్ కు ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు సంతానం కూడా. అయితే రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులే అయ్యాయి. ఆ తర్వాత కొంతమందితో సహజీవనం కూడా చేసినట్లు పలు ఆరోపణలు చేస్తున్నాడు మాజీ భర్త. అంతేనా పవిత్రా లోకేష్ కు ఆ యావ ఎక్కువ అని సంచలన కామెంట్స్ చేసాడు.

    విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిందని , డబ్బు లేకపోతే ఆమె ఉండదని …… నరేష్ దగ్గర విజయనిర్మల సంపాదించిన 1500 కోట్ల ఆస్థి ఉంది కాబట్టే అతడితో ఉంటోంది. ఆ ఆస్థి కాజేసేంత వరకు నరేష్ తో ఉంటుంది. ఆస్తి కాజేసిన తర్వాత అతడ్ని విడిచి పెడుతుంది. ఈ విషయం నరేష్ కు ఇప్పుడు చెప్పినా అర్ధం కాదు ఎందుకంటే పవిత్రా లోకేష్ క్యారెక్టర్ అలాంటిది మరి అని అంటున్నాడు.

    గతకొంత కాలంగా నరేష్ – పవిత్రా లోకేష్ వీక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. ఈ జంట వ్యవహారం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ….. సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ చేస్తున్నా వీళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు మరి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malli Palli In OTT : పవిత్ర, నరేష్ ల మళ్లీపెళ్లి ఓటీటీలో విడుదల

    Malli Palli In OTT : పవిత్ర లోకేష్, నరేష్ ప్రేమాయణం...

    Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

    Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి...

    Pavitra Naresh : పిల్లల్ని కనడానికి పవిత్ర నేను రెడీగా ఉన్నాం..!

    Pavitra Naresh : సీనియర్ యాక్టర్ నరేష్ కెరీర్ లో సూపర్ సక్సెస్...