36.8 C
India
Thursday, May 2, 2024
More

    Pavitra Naresh : పిల్లల్ని కనడానికి పవిత్ర నేను రెడీగా ఉన్నాం..!

    Date:

    Pavitra Naresh
    Pavitra Naresh

    Pavitra Naresh : సీనియర్ యాక్టర్ నరేష్ కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురుకు విడాకులు ఇచ్చి ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం లోనే గత కొంత కాలంగా ఈ జంట కొన్నాళ్ల పాటు ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే.. గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్న ఈ మధ్యనే వీరు సహజీవనంలో ఉన్నట్టు తెలిసింది.

    ఇక ఈ బంధాన్ని మీడియా ముందు ఇద్దరు ఒప్పుకున్నారు. అయితే మీడియా ముందు నరేష్ మూడవ భార్య చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. ఇప్పటికీ వీరికి విడాకులు అవ్వలేదు.. త్వరలోనే విడాకులు తీసుకున్న తర్వాత నరేష్ పవిత్రను పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.. ఇక నరేష్ పవిత్ర జంట మళ్ళీ పెళ్లి సినిమాతో మరో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

    ఈ జంట తమ బంధంలో జరిగిన విషయాలను బోల్డ్ గా పబ్లిక్ గా వెండితెర మీద సినిమాను తీసుకు రావడం సంచలనమే అని చెప్పాలి.. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ జంట చేసిన హడావిడి అంతా ఇంత కాదు. నరేష్ కు పవిత్ర అంటే ఎంత ఇష్టమో ఈ ప్రమోషన్స్ లో చూపించాడు.. అయితే ఈ జంటకు పిల్లల్ని కనే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు నరేష్ స్పందించారు.

    మాకు పిల్లలని కనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని పవిత్ర, నేను పిల్లల్ని కనేందుకు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉన్నామని.. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు.. ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్లకు 20 ఏళ్ళు వచ్చే సమయానికి నాకు 80 కాబట్టి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు.. నా పిల్లలు, పవిత్ర పిల్లలు అందరిని మా పిల్లలుగానే పరిగణిస్తాం.. మొత్తంగా మాకు 5 పిల్లలు ఉన్నారంటూ.. పిల్లల్ని కనే ఓపిక ఉంది కానీ ఈ వయసు సరైనది కాదు అని ఆయన చెప్పకనే చెప్పారు..

    Share post:

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malli Pelli OTT : అమేజాన్ ప్రైమ్ లో ‘మళ్లీ పెళ్లి’.. సెన్సార్ లేకుండా..! ఎప్పుడంటే..?

    Malli Pelli OTT : జీవితంలోని కొన్ని ఘట్టాలు, మరికొంత ఫిక్షన్...

    Pavithra ,Naresh : పవిత్ర, నరేష్ బాటలో మరో టాలీవుడ్ జంట.. వారిద్దరి ఎఫైర్ లీక్?

    Pavithra ,Naresh : తెలుగు సినిమాల్లో నటుల జీవితాలు ఎన్నో మలుపులు...

    Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

    Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి...