34.6 C
India
Sunday, April 28, 2024
More

    Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

    Date:

    Jigel Rani
    Jigel Rani

    Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన నరేష్ ఈ మధ్య మాత్రం అందరికి షాక్ ఇస్తున్నాడు.. మరి అందుకు కారణం ఏంటో కూడా ప్రతీ ఒక్కరికి తెలుసు.. నరేష్ ఈ వయసులో నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండడం అందరిని షాక్ కు గురి చేసింది.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురుకు విడాకులు ఇచ్చాడు నరేష్.

    ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నాడు. ఈ విషయంలోనే గత కొంత కాలంగా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.. గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది.. ఈ బంధాన్ని మీడియా ముందు కూడా ఒప్పుకుని సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇదే రచ్చ అనుకుంటే వీరు కలిసి జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో రచ్చ చేసారు.

    ఇక ఈ క్రమంలోనే మళ్ళీ పెళ్లి చుసిన ఒక నెటిజెన్ వీరిని బూతులు తిట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ నెటిజెన్ చేసిన కామెంట్స్ వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.. ఇతడు మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన వారి మధ్య ఏవతో జిగేలు రాణి రావడం తప్పు.. ఫిలిం ఛాంబర్ లో తప్పులు జరుగుతున్నాయని చెప్పే నువ్వు ఏం చేసున్నావు?

    20 ఏళ్ల తర్వాత తెలిసిందా నీ పెళ్ళాం ఇలాంటిది అని.. అంతకు ముందు తెలియదా.. నువ్వు తప్పు చేయడం తప్పు కాదు కానీ నీ పెళ్ళాం గురించి నలుగురు మాట్లాడేలా చేయడం.. అది ఇలాంటిది.. ఇది ఇలాంటిది అంటూ చెప్పడం ఎందుకు.. వాడొక లత్కోర్ గాడు” అంటూ పచ్చి బూతులు తిట్టాడు.. ఈ వీడియోను చుసిన వారు కూడా ఇతడి మాటలు నిజమే అని చెప్పుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malli Pelli OTT : అమేజాన్ ప్రైమ్ లో ‘మళ్లీ పెళ్లి’.. సెన్సార్ లేకుండా..! ఎప్పుడంటే..?

    Malli Pelli OTT : జీవితంలోని కొన్ని ఘట్టాలు, మరికొంత ఫిక్షన్...

    Malli Palli In OTT : పవిత్ర, నరేష్ ల మళ్లీపెళ్లి ఓటీటీలో విడుదల

    Malli Palli In OTT : పవిత్ర లోకేష్, నరేష్ ప్రేమాయణం...

    Pavithra ,Naresh : పవిత్ర, నరేష్ బాటలో మరో టాలీవుడ్ జంట.. వారిద్దరి ఎఫైర్ లీక్?

    Pavithra ,Naresh : తెలుగు సినిమాల్లో నటుల జీవితాలు ఎన్నో మలుపులు...

    Pavitra Naresh : పిల్లల్ని కనడానికి పవిత్ర నేను రెడీగా ఉన్నాం..!

    Pavitra Naresh : సీనియర్ యాక్టర్ నరేష్ కెరీర్ లో సూపర్ సక్సెస్...