38.8 C
India
Sunday, April 28, 2024
More

    ముగిసిన కవిత ఈడీ విచారణ

    Date:

    ముగిసిన కవిత ఈడీ విచారణ
    ముగిసిన కవిత ఈడీ విచారణ

    ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా మొత్తం పదిన్నర గంటలకు పైగా విచారణ సాగింది. గంట గంటకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అరెస్ట్ చేస్తారా ? పంపిస్తారా ? అనే టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి కవిత విచారణ ముగియడంతో రాత్రి 9 గంటకు తర్వాత ఈడీ కార్యాలయం నుండి బయటకు రావడంతో గులాబీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కవితను మరోసారి మార్చి 24 న విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా మరో నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    Kavitha : సీబీఐ కస్టడీకి కవిత.. 15వరకు అప్పగించిన రౌస్ అవెన్యూ ధర్మాసనం

    Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...