39.8 C
India
Saturday, May 4, 2024
More

    రాహుల్ గాంధీకి మరో షాక్: లోక్ సభ సభ్యత్వం రద్దు

    Date:

     

    Rahul gandhi disqualified as parlament member
    Rahul gandhi disqualified as parlament member

    రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ లోని సూరత్ కోర్టు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే లోక్ సభ సెక్రటరీ మరింత షాక్ ఇచ్చాడు. రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నేపథ్యంలో లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 2019 లో లోక్ సభ ఎన్నికల సమయంలో దొంగల ముఠా పేర్లన్నీ మోడీ ఇంటి పేరు తోనే ఉన్నాయని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు రాహుల్ గాంధీ. దాంతో గుజరాత్ బీజేపీ నాయకులు సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అప్పుడు వేసిన పిటీషన్ పై నిన్న సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

    Share post:

    More like this
    Related

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Fair Politics : హుందాతో కూడిన రాజకీయం అంటే ఇలా ఉంటుంది..

    Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన...