30.8 C
India
Wednesday, May 8, 2024
More

    షాకింగ్ : ఆత్మహత్య చేసుకున్న నటి

    Date:

    bhojpuri actress akanksha dubey suicide in varanasi 
    bhojpuri actress akanksha dubey suicide in varanasi

    భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే (25 ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. భోజ్ పురి లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష దూబే ఇటీవలే ఓ ఆల్బమ్ లో నటించింది. ఆ ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరమే వారణాసిలోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకుంది. దాంతో భోజ్ పురి చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

    ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ 1997 అక్టోబర్ 21 న జన్మించింది ఆకాంక్ష దూబే. తరచుగా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉండేది. తన సహ నటుడు సమర్ సింగ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసుకుంది. అయితే ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుండా / లేక కుట్ర కోణం ఏమైనా ఉందా ? అనే అనుమానంతో అన్ని రకాల దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు.

    Share post:

    More like this
    Related

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    Delhi Vs Rajasthan : రాజస్థాన్ కి షాక్ ఇచ్చిన ఢిల్లీ

    Delhi Vs Rajasthan : రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related