38.4 C
India
Monday, May 6, 2024
More

    RENU DESAI: తోడు కావాలంటున్న రేణు దేశాయ్

    Date:

    renu-desai-who-wants-to-join
    renu-desai-who-wants-to-join

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనకు మళ్ళీ తోడు కావాలని ఆశపడుతోంది. అంతేకాదు ఆమేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. 2018 లో ఈ భామ రెండో పెళ్ళికి సిద్దపడింది. ఒక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ఇక త్వరలోనే పెళ్లి అని అంది కానీ ఆ తర్వాత పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు అంటే బహుశా ఆ పెళ్లి కాలేదు.

    కట్ చేస్తే …… తోడు కావాలి అంటూ తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చిందంటే మళ్ళీ పెళ్లి మీద గాలి మళ్లిందన్న మాట ఈ భామకు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పలు అవకాశాలు వచ్చాయి. అయితే ఇతర హీరోల చిత్రాల్లో నటించలేదు. పవన్ కళ్యాణ్ ని ప్రేమించి సహజీవనం చేసింది.

    ఆ సమయంలోనే అకిరా నందన్ కు జన్మనిచ్చింది. కట్ చేస్తే 2009 లో ఎన్నికల సమయంలో రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆద్య జన్మించింది. అయితే పెళ్లి చేసుకున్న మూడేళ్ళకే రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ ల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో అప్పటి నుండి ఒంటరిగానే ఉంటోంది రేణు దేశాయ్. ఇక ఇప్పుడేమో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 

    Share post:

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Renu Desai comments Viral : రెండు కాళ్ల మధ్యే పరువు ఉంటుందా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

    Renu Desai comments Viral : పవర్ స్టార్ పవన్ కళ్యాన్...

    Chiranjeevi : అకిరా గురించి అలా చెప్పి షాక్ ఇచ్చిన రేణు దేశాయ్.. చిరు ఎమోషనల్!

    Chiranjeevi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్...

    Akira Nandan : సినీ ఎంట్రీ ఇవ్వనున్న అకిరా నందన్.. రేణు దేశాయ్ పోస్ట్ తో క్లారిటీ!

    Akira Nandan : మెగా కుటుంబం అనేది తెలుగు సినీ ఇండస్ట్రీలో...