39.7 C
India
Tuesday, April 30, 2024
More

    సాయి దత్త పీఠంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

    Date:

    సాయి దత్త పీఠంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
    సాయి దత్త పీఠంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు – ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్

    భారతీయులకు అందునా హిందువులకు ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమికి ప్రత్యేక స్థానముందన్న విషయం తెలిసిందే. మనిషి ఎలా బ్రతకాలో ఆచరణలో చూపించిన మహనీయుడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికి తల్లిదండ్రుల పట్ల అలాగే భర్త పట్ల ఎలాంటి అనురాగం కలిగి ఉండాలో చాటి చెప్పిన స్త్రీ మూర్తి సీతమ్మ. శ్రీరాముడు – సీతమ్మ కలిసి ఉన్నది ……. సుఖమైన జీవితాన్ని అనుభవించింది తక్కువే అయినప్పటికీ…… ఎక్కువగా కష్టాలు అనుభవించినప్పటికీ……. ఈ సృష్టిలో భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో చాటి చెప్పిన ఆదర్శ మూర్తులు. అన్ని కష్టాలు పడ్డారు కాబట్టే……. ఈ ప్రపంచానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు. నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రతీ ఏటా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ సీతారాముల కళ్యాణం చేస్తూ భక్తితో కొలుస్తుంటారు.

    ఇలా మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందునా ముఖ్యంగా తెలుగువాళ్లు కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. ఇక అందులో భాగంగానే అగ్రరాజ్యం అమెరికాలో కూడా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ పారిశ్రామిక వేత్త , UBlood App సృష్టికర్త, JSW & Jaiswaraajya.tv సంస్థల శ్రేయోభిలాషి డాక్టర్ జై యలమంచిలి దంపతులు. న్యూజెర్సీలోని ఎడిసన్ లో సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ జై యలమంచిలి దంపతులతో పాటుగా సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ చైర్మన్ శంకరమంచి రఘు శర్మ , యలమంచిలి రమేష్ దంపతులు , JSW & Jaiswaraajya.tv సంస్థల గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు , పిల్లలు , పురుషులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలో పాల్గొని సీతారాముల ఆశీర్వాదం అందుకున్నారు.

    ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai Sir Birthday : వరంగల్ వృద్ధాశ్రమంలో ఘనంగా డా.జై గారి బర్త్ డే

    Dr. Jai Sir Birthday : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం...

    Deen Dayal Sravana Foundation : త్రిపుర గవర్నర్ తో డా.జై.. శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

    Deen Dayal Sravana Foundation : దేశంలో మానవతకు లోటులేదు. దేశంలోని...

    World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం : ‘యూబ్లడ్’.. ఎంతో మందికి రక్ష

    World Cancer Day 2024 : ఫిబ్రవరి 4ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా...

    NTR Death Anniversary : న్యూ జెర్సీలో ఎన్టీఆర్ వర్ధంతి..

    NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు...