39.5 C
India
Thursday, May 2, 2024
More

    PURI JAGANNATH: అద్దె కట్టలేక ఫ్లాట్ ఖాళీ చేసిన పూరీ జగన్నాథ్

    Date:

    puri-jagannath-puri-jagannath-vacated-the-flat-because-he-could-not-pay-the-rent
    puri-jagannath-puri-jagannath-vacated-the-flat-because-he-could-not-pay-the-rent

    లైగర్ చిత్రం ప్లాప్ కావడంతో ఒక్కసారిగా పూరీ జగన్నాథ్ జాతకం తిరగబడింది. దాంతో లైగర్ ఆఫీస్ కోసం తీసుకున్న ఇంటిని ఖాళీ చేసాడట. అయితే అది ఇక్కడ హైదరాబాద్ లో కాదు సుమా ! ముంబైలో. లైగర్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ – ఛార్మి సంయుక్తంగా లైగర్ చిత్రాన్ని నిర్మించారు.

    అయితే లైగర్ పై భారీ అంచనాలు ఉండటంతో పెద్ద హిట్ అవుతుందని , ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని అందునా ముంబై లో వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే ముంబైలో నెలకు 15 లక్షలు పెట్టి మరీ ఆఫీస్ తీసాడు. ఇందులో 10 లక్షల రెంట్ కాగా మిగతా సొమ్ము మెయింటనెన్స్ కింద మరో 5 లక్షలు అంటే మొత్తానికి 15 లక్షలు అన్నమాట.

    లైగర్ ప్లాప్ కావడంతో బయ్యర్లు పూరీ ఆఫీస్ మీద పడుతున్నారు. ఒకవైపు ఆ గోల ఉంటే మరోవైపు ఖర్చులు భరించలేనివిగా ఉండటంతో చేసేదిలేక ముంబైలోని ఆఫీసు ఖాళీ చేసాడట. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. కొద్దిరోజుల తర్వాత కానీ మిగతా విషయాల గురించి ఆలోచించేంత ఓపిక లేదన్న మాట. 

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్....

    Puri Jagannadh : నా భార్య అలాంటిది.. వదిలేద్దామనుకున్నా..: పూరి షాకింగ్ కామెంట్స్

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో బిజీబిజీగా...

    LIGER- VIJAY DEVARAKONDA- PURI JAGANNADH: లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్...

    NBK- NANDAMURI BALAKRISHNA- PURI JAGANNADH: బాలయ్య సంచలన నిర్ణయం : పూరీతో సినిమా ?

    నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్ వంటి...