41.5 C
India
Monday, May 6, 2024
More

    ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. రీసెంట్ సినిమాతో ఫుల్ ఫాంలోకి..

    Date:

    trisha childhood
    trisha childhood

    ఈ చిన్నారి పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అంటే అతిశయోక్తి కాదు. కేవలం నటించింది 20 సినిమాలే అయినా అందులో 3 సౌత్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు, ఒక నంది పురస్కారన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఎవరనుకుంటున్నారా ఆమె అందాల తార త్రిష. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ సినిమాలు తీసింది.

    ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలు తీయగానే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతున్నారు. కానీ త్రిష దాదాపు 20కి పైగా సినిమాలు చేసి ఇంకా ఫ్రెష్ హీరోయిన్ గా ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ధానికిపైగా అవుతుంది. తన గ్లామర్  ను కాపాడుకుంటూ అప్ కమింగ్ హీరోయిన్లకు చెక్ పెడుతుందీ ఈ చిన్నది.

    మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ లో ఆమె కీరోల్ చేసింది. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో టాలీవుడ్ లో కి ప్రవేశించిన చిన్నది ఇక్కడ తనకు మంచి స్పేస్ ఉందని గ్రహించింది. వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. దాదాపు టాలీవుడ్ లోని అగ్రహీరోలందరితో ఆమె నటించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటుంది. యువతను ఆకట్టుకునేందుకు తన గ్లామర్ ఫొటోలతో పాటు చిన్ననాటి పిక్ లను కూడా పోస్ట్ చేస్తుంది.

    14 మే, 1983లో పుట్టిన త్రిష బర్త్ డే డేట్ ఈ నెలలోనే ఉంది. అయితే ఈ సారి ఆమె బర్త్ డేను భారీగా నిర్వహించుకోవాలి అనుకుంటున్నారట. పొన్నియిన్ సెల్వన్ రెండు సిరీస్ లలో ఉన్న ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాయ్ కి మంచి అందం కనబరుస్తూ ఆకట్టుకుంది త్రిష. ఆమెకు సంబంధించి చిన్ననాటి ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    NDA Government : ఎన్డీయే ప్రభుత్వంతోనే ‘అనంత’ అభివృద్ధి

    కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు NDA Government :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Trisha Krishnan : మెగాస్టార్.. పవర్ స్టార్ తో త్రిష..

    Trisha Krishnan : త్రిష కృష్ణన్ సౌత్ లో స్టార్ హీరోయిన్...

    Star Heroine : 50 సెకన్ల యాడ్ కు రూ.5 కోట్లు.. తల్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్

    Star Heroine : సినిమా హీరోయిన్లంటే మన జనాలకు విపరీతమైన పిచ్చి....