34.6 C
India
Sunday, April 28, 2024
More

    బన్నీ తర్వాతి ప్రాజెక్టు ఆ డైరెక్టర్ తోనే..!

    Date:

    Allu Arjun

    పుష్ప-1 భారీ విజయం తర్వాత పుష్ప-2 షుటింగ్ లో బీజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప-2కు సంబంధించి ట్రైలర్ ఇప్పటికే విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ట్రైలర్ బాగా కట్ చేశారంటూ వ్యూవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ షుటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యేందుకు ఇంకా ఏడాది పట్టేలా ఉంది. 2024 సమ్మర్ వరకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని చిత్ర యూనిట్ హింట్ ఇస్తుంది.

    ఇదిలా ఉండగా బన్నీ తర్వాత ప్రాజెక్టు ఎవరితో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగతో తను ఒక సినిమా తీయబోతున్నట్లు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఏప్పుడు ముహూర్తం షాట్.. సినిమా పేరేంటి కాస్ట్ ఏంటి అనేదానిపై ఇంకా తెలియాల్సి ఉంది.

    డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘యానిమల్’ సినిమా షుటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాక స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఇది పూర్తయిన తర్వతగానీ బన్నీతో ప్రాజెక్టు మొదలు పెట్టవచ్చు అంటూ ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డితో సినిమాకు టైం పడుతుండడంతో అంత వరకూ ఆయన మరో స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దాదాపుగా ఇది ఫైనల్ అనుకుంటుండగా మరో డైరెక్టర్ తో చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే త్రివిక్రమ్-బన్నీ కాంబోలో మూడు బ్లాక్ బస్టర్లు వచ్చాయి.

    జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు. ఇప్పుడు ఇదే కాంబోలో చిత్రం కోసం  బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. అటు తర్వాత గానీ బన్నీతో మొదలు పెట్టరు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...