38.3 C
India
Thursday, May 2, 2024
More

    పెళ్లయిన ఆ హీరోని ప్రేమించా.. పెళ్లికి కూడా రెడీ అంటున్న విష్ణుప్రియ

    Date:

    anchor-vishnu-priya-boothu-videos-in-vishnu-priyas-account
    anchor-vishnu-priya

    బుల్లితెర హాట్ యాంకర్ గా విష్ణుప్రియ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె యాంకరింగ్ అంటేనే కుర్రకారు హీటెక్కిపోతారనడంలో సందేహం లేదు. ‘పోవే పోరా’లో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా చేసిన విష్ణుప్రియ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక షోలో ఇరుక్కుపో హత్తుకొని ధీరా ధీరా అంటూ చేసిన పాటకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. ఇక ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడంలో ప్రస్తుతం బిజీగా ఉంది. నాజూకైన ఆమె ఒంపులు, ఆకట్టుకునే ఆమె ఎద యువతకు గాలం వేస్తూనే ఉంటుంది. గ్లామర్ షోలలో ఈ యంగ్ బ్యూటీ ఎప్పుడూ బిజీగానే ఉంటుందని చెప్పాలి. తన గ్లామరష్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువతను తనవైపునకు తిప్పుకుంటుంది. ప్రస్తుతం అమ్మడు వెండితెర వైపునకు అడుగులు వేస్తుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ (సీజన్ 5) మాటీవీలో కొనసాగుతుంది. ఈ షోకు ఇప్పటికే చాలా మంది స్టార్లు, నిర్మాతలు, దర్శకులు వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో విష్ణు ప్రియ కూడా ఈ షోకు వచ్చింది. ఆమెతో పాటు రవి కూడా వచ్చాడు. ఇందులో హోస్ట్ ఓంకార్ విష్ణుప్రియ లవ్ ఎఫైర్ గురించి అడిగాడు. సాధారణంగా తమ లవ్ ఎఫైర్, డేటింగ్ లాంటివి బయటపెట్టేందుకు నటీమణులు ఇష్టపడరు. అలాంటివి కొనసాగుతున్నా సింగల్ అనే చెప్తారు. కానీ ఇందుకు భిన్నంగా విష్ణుప్రియ మాత్రం తను పెళ్లయిన ఒక హీరోను ప్రేమించానని చెప్పింది. ఆయన ఎవరో చెప్పాలని ఓంకార్ అడిగితే..

    తను జేడీ ఛక్రవర్తి అని చెప్పంది. తాను జేడీ ఛక్రవర్తిని లవ్ చేశాను.. ఇష్టపడ్డాను అని చెప్పింది విష్ణుప్రియ. ఓ వెబ్ సిరీస్ లో భాగంగా ఆయనతో 40 రోజులు ఉన్నానని, పది రోజులకే ఆయనలోని వ్యక్తిత్వాన్ని చూసి ఫ్లాట్ అయ్యానని చెప్పుకచ్చింది ఈ బ్యూటీ. గతేడాది ఆయనకు తన మనుసులోని మాట చెప్పాను. ఆయనలోని ప్రతీ విషయం నాకు నచ్చింది. మరి పెళ్లి గురించి హోస్ట్ అడుగగా.. నేనైతే ఆయనకు ప్రపోజ్ చేశాను. ఆయన ఏమంటారో చూడాలి అంటూ చెప్పింది. జయసుధ ఆంటీ ఒప్పుకుంటే కోడలిగా వెళ్లేందుకు నేను రెడీ అంటుంది విష్ణుప్రియ. అయితే జేడీకి 2016లో పెళ్లయింది.

    అయితే ఓంకార్ అడిగాడు కాబట్టి అలా చెప్పింది విష్ణుప్రియ.. అందులో ఎలాంటి నిజం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా విష్ణుప్రియ కామెంట్ తో యాంకర్లందరూ అటెన్షన్ అయ్యారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hebah Patel : అలాంటి ప్రశ్న వేసిన యాంకర్.. హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ నుండి వెళ్లిపోయిన హెబ్బా పటేల్!

    Hebah Patel : టాలీవుడ్ అందాల బ్యూటీలలో హెబ్బా పటేల్ ఒకరు.. ఈ...

    Vishnupriya & Rituchowdhary : హవ్వా.. నైట్ పార్టీలో మందుతాగుతూ చిల్ అవుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి..!

    Vishnupriya & Rituchowdhary : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు....

    Vishnupriya Beautiful Look : పైట పక్కకు జరిపి మరీ ఎత్తైన పరువాలు చూపిస్తున్న విష్ణుప్రియ.. చూసి తరించండి..!

    Vishnupriya Beautiful Look : విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్...

    VishnuPriya Stunning Looks : బరువైన ఎత్తులు బయట పెట్టేసిన విష్ణుప్రియ.. ఆ షేపులు చూస్తే అంతే సంగతి..!

    VishnuPriya Stunning Looks : ఒకప్పుడు బుల్లితెర మీద తన మాటల ప్రవాహంతో...