30.5 C
India
Friday, May 3, 2024
More

    చాణక్య నీతి : ఎక్కడ సిగ్గు పడకూడదో తెలుసా?

    Date:

    chanikya nithi
    chanikya
    చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో జాగ్రత్తలు పాటించాలి. ఆనాడే చాణక్యుడు సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాణక్యుడు చదువు లేని వారి జీవితం సాఫీగా సాగదు. వారికి తెలివి ఉండదు. విషయాలపై అవగాహన ఉండదు. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    ప్రతి వ్యక్తి తన జీవితంలో క్రమశిక్షణ లేకపోతే విజయాలు సాధించడం కష్టం. ఏదైనా మనకు దక్కాలంటే దానికి క్రమశిక్షణతోనే సాధ్యం. అది లేని వాడు జీవితంలో ముందుకు వెళ్లలేడు. ఎంతటి పని అయినా క్రమశిక్షణతోనే సాధించొచ్చు. ఈ విషయం తెలుసుకుని మసలుకుంటే మనుగడ సాద్యమే. దీనికి అందరు క్రమశిక్షణపై చొరవ తీసుకోవాలి.

    తిండి విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. తిండి తినే సమయంలో సిగ్గు పడకూడదు. కడుపు మాడ్చకుంటే మనకే నష్టం. అందుకే తినేటప్పుడు సిగ్గుపడితే మన కడుపు నిండదు. మన కడుపు నిండే వరకు తినాలి. కావాలని అడిగితే తప్పు లేదు. ఆహారం తినేందుకు వెనకాడితే మనకే ఇబ్బందులు వస్తాయి. ఆకలిని చంపుకుంటే మనకే నష్టం.

    గురువు దగ్గర కూడా సిగ్గు పడితే చదువు రాదు. ఏదైనా అనుమానం ఉంటే కచ్చితంగా అడిగి సమాధానం రాబట్టుకోవాలి. అంతేకాని సిగ్గు పడితే మనకు తెలివి రాదు. తెలివి విషయంలో కూడా సిగ్గు నికి రాదు. బిడియం ఉంటే ఏది కూడా మనకు తెలియదు. ఏ విషయం అయినా సమాధానం రాబట్టుకుంటేనే అనుమానం తీరుతుంది. దీంతో విద్యలో ముందుంటాం.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Food shortage : అన్నమో రామచంద్రా!

    -25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు...

    Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

    Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

    Chanakya Niti : చాణక్య నీతి: ఎలాంటి చోట ఇల్లు కట్టుకోవాలో తెలుసా?

    Chanakya Niti : ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. మనం ఇంట్లోనే...