32.5 C
India
Thursday, May 2, 2024
More

    ఆరోగ్యం కోసం ఏం చేయాలో తెలుసా?

    Date:

    Americans-Health-Conscious
    Health-Conscious

    ప్రస్తుతం మనలో చాలా మంది ఆహార అలవాట్లు పాటించడం లేదు. ఫలితంగా బాణపొట్ట వస్తోంది. కడుపు ముందుకు వచ్చి వింత ఆకారంలో తిరుగుతున్నారు. దీనిపై ఆందోళన చెందుతున్నారు. నలుగురిలో నడవాలంటేనే సిగ్గుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. నాజూకుగా ఉండాలని ఆశ ఉన్నా తమ దేహం సహకరించడం లేదని అంటున్నారు కానీ మంచి అలవాట్లు మాత్రం తీసుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

    మనం ఆహారం తిన్న వెంటనే కొందరు నిద్రపోతారు. ఇది కరెక్టు కాదు. తిన్న తరువాత కనీసం ఓ గంటపాటు వాకింగ్ చేయాలి. దీంతో మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఫలితంగా మనకు నిద్ర మంచిగా పడుతుంది. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో నిద్ర కూడా ఒకటి కావడం గమనార్హం. దీంతో మన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిందే.

    మనం ఆహారం తీసుకున్న తరువాత యోగా చేస్తే మంచిది. ఇందులో పవన ముక్తాసనం బాగా ఉపకరిస్తుంది. పొట్ట రాకుండా చేసే ఆసనాల్లో ఇది ప్రధానమైనది. ఇలా చేయడం వల్ల మన పొట్ట పెరగకుండా చేస్తుంది. దీనికి అందరు చేసేందుకు మొగ్గు చూపాలి. దీని వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

    ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఆరోగ్యం కాపాడుకోవడంలో మన చర్యలు కూడా కీలకం కానున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళ్లాలి. దీనికి ఆహారం, యోగా తదితర మార్గాలతో మంచి ఫలితాలు సాధించుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Multiple Sclerosis : పాలు, కూరగాయలు కూడా జీర్ణించుకోలేని రోజులు.. 5 వేల ఏళ్ల కిందట ఏం జరిగింది

    Multiple sclerosis : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన...