41.5 C
India
Monday, May 6, 2024
More

    Megastar కు ఆ హీరో అంటే ఎంతో ఇష్టమట..!

    Date:

    megastar-chiranjeevi-megastar-who-completed-44-years-as-an-actor
    megastar-chiranjeevi

    Megastar : ‘స్వయంకృషి’తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెస్ట్ అంత ఎదిగారు ఆయన. తను వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన. దేనికీ ఆయన తలవంచలేదు. లక్ష్యం ఒక్కదాన్నే చూస్తూ కోరుకున్న రంగంలో ఇష్టంగా స్థిరపడ్డారు చిరంజీవి. ఆయన నటనా ప్రస్థానం ప్రతీ ఒక్క అప్ కమింగ్ ఆర్టిస్టుకు ఆదర్శం. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీని శాసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తితో నటించాలని ప్రతీ హీరోకు ఉంటుంది మరి. ఆయన నటిస్తున్న సినిమాలో చిన్న చిన్న పాత్రలోనైనా కనిపించాలని కోరుకునే వారు ఎంతో మంది ఉన్నారు.

    ఇంతటి గొప్ప స్థానాన్ని అధిరోహించిన చిరంజీవికి కూడా ఫ్యాన్స్ ఉంటారు మరి. మెగాస్టార్ ఒక హీరోని ఇష్టపడుతున్నారంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి. ఆయన కుటుంబం నుంచి కూడా ఇండస్ట్రీలోకి చాలా మంది వచ్చారు. కొందరు హీరోలుగా, మరి కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. తన లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు రాం చరణ్ ఉండనే ఉన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంత కీర్తి ప్రతిష్టలు సాధించకపోవయినా, తన రేంజ్ లో బాగానే గడిస్తున్నారు రామ్ చరణ్. అయితే అప్ కమింగ్ హీరోల్లో చరణ్ అంటే ఇష్టపడని వారుందరు. కానీ ఆయన తండ్రి చిరంజీవికి మాత్రం చరణ్ నటన కన్నా మరో హీరో అంటే చాలా ఇష్టమట. ఆయన గురించి చిరంజీవి కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

    రామ్ చరణ్ కాకుండా చిరంజీవికి ఇంకో హీరో అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరో కాదు. నాగబాబు కొడుకు ‘వరుణ్ తేజ్’. వరుణ్ నటన చాలా న్యాచురల్ గా ఉంటుందని మెగాస్టార్ కుటుంబ సభ్యులతో అంటూ ఉంటాడట. ఆయన చిత్రాల ఎంపిక కూడా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్తుంటారట మెగాస్టార్. ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్ గద్దలకొండ గణేశ్ ఆయన కెరీర్ లో మంచి చిత్రమని చెప్తారు చిరంజీవి. తన పెదనాన్నకు అంటే ఇష్టం అని తెలిశాక వరుణ్ తేజ్ కూడా సంతోషంగా ఉన్నాడట.

    Share post:

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...