34.5 C
India
Monday, May 6, 2024
More

    Mrinal Thakur : బ్లాక్ డ్రెస్ లో మృణాల్ అరాచకం.. బ్యాక్ చూపిస్తూ ఫోజులు!

    Date:

    Mrinal Thakur
    Mrinal Thakur
    Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో ఈమె చేసిన సీత రోల్ తో ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంది. చేసిన ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకున్న మృణాల్ ను ప్రేక్షకులు బాగా అభిమానిస్తున్నారు.. ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుంది..
    సీతారామం తర్వాత వరుస అవకాశాలను కూడా అందుకుంటుంది.. ఇక ఈ బ్యూటీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు.. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మృణాల్ కూడా గ్లామరస్ విందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు.. సీతగా చుసిన మృణాల్ కు ఇప్పటి మృణాల్ కు బాగా తేడా కనిపిస్తుంది.
    సోషల్ మీడియాలో వరుసగా అందాల విందు చేస్తూ క్రేజ్ ను మరింత పెంచుకునే పనిలో ఉంది.. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో కనిపించి మతి పోగొట్టేస్తుంది.. బ్యాక్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి..
    ఇన్నాళ్లు ఈమెను ట్రెడిషనల్ గానే ఊహించుకున్న ఫ్యాన్స్ కు ఇప్పుడు ఈమె గ్లామర్ గా కూడా కనిపిస్తాను అని హింట్ ఇచ్చేసింది.. ఇక ప్రజెంట్ ఈమె తెలుగులో నాని సరసన ఒక సినిమాలో చేస్తుంది.. నాని 30 సినిమాలో ఈ జంట కనిపించ బోతుంది.. చూడాలి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

     

    View this post on Instagram

     

    A post shared by Filmygyan Studio (@filmygyanstudio)

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrinal Thakur: బ్రౌన్ కలర్ డ్రెస్ లో పర్ఫెక్ట్ షేప్ చూపిన మృణాల్ ఠాకూర్

    Mrinal Thakur: మృణాల్ ఠాకూర్ తాను అలంకరించే ప్రతి దుస్తుల్లో కాలాతీతమైన...

    Mrinal Thakur: ఫ్రంట్ జిప్ విప్పి మరీ.. మృణాల్ ఠాకూర్ విధ్వంస ఫొటోలు

    Mrinal Thakur : సీతా రామం’’లో సీత పాత్రలో కనిపించిన మృణాల్...

    Mrinal Thakur : మొత్తం చూపిస్తూ కనువిందు చేస్తున్న మృణాల్ ఠాకూర్.. హద్దులు దాటేసిందిగా!

    Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది...

    Mrinal Thakur Saree : లుక్స్ తోనే హీటేక్కిస్తున్న మృణాల్ ఠాకూర్.. చీరలో చూస్తే అంతే!

    Mrinal Thakur Saree : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ...