33.8 C
India
Wednesday, May 8, 2024
More

    Small cap funds : ఐదేండ్లలో 16 శాతం కంటే ఎక్కువ రాబడి.. స్మాల్ క్యాప్ ఫండ్స్ తో మంచి ఆదాయం

    Date:

    small cap funds
    small cap funds

    small cap funds : స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. అయితే రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే గత నెలలో స్మాల్ క్యాప్‌ఫండ్స్‌లోకి రూ. 2182 కోట్లు నెట్‌ఫ్లో వచ్చింది.  ఏఎంఎఫ్ఐ వెబ్‌సైట్‌లోని డాటా ప్రకారం 5 స్మాల్ క్యాపిటల్ ఫండ్స్ వాటి సంబంధిత డైరెక్ట్ ప్లాన్ల కింద ఐదేళ్లలో దాదాపు 16 శాతం లేదా అంతకంటే ఎక్కువ సమకూరుతుంది.

    ఈ ఫండ్‌లలో దేనిలోనైనా నెలకు రూ. 25 వేల ఎస్ఐపీ ఐదేళ్లు పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ రూ. 23 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాలసీలలలో ఒకటి డైరెక్ట్ ప్లాన్ కింద ఐదేళ్లలో 25 శాతం రాబడి వస్తుంది. ఇది రూ. 25 వేల ఎస్ఐపీని సుమారు రూ. 29 లక్షలుగా మార్చగలదు.

    క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 25.46 శాతం రాబడి అందిస్తుంది. సాధారణ ప్లాన్ ఐదేళ్లలలో 24.18 శాతం రాబడి కలిగి ఉంది. ఈ స్కీమ్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 పెట్టుబడి పెడుతోంది.

    నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 17.80 శాతం రాబడి అందించింది. సాధారణ ప్లాన్ ఐదేళ్లలో 16.71 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ ఎన్ఐఎఫ్‌టీవై (NIFTY) స్మాల్‌క్యాప్ 250 ఇన్వెస్ట్ చేస్తోంది.

    కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్: కొటక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 17.13 శాతం రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ ఐదేళ్లలో 15.54 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ ఎన్ఐఎఫ్‌టీవై (NIFTY) స్మాల్‌క్యాప్ 250 పెట్టుబడి పెడుతోంది.

    ఎస్‌బీఐ (SBI) స్మాల్ క్యాప్ ఫండ్: క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 15.96 శాతం రాబడి అందించగా, సాధారణ ప్లాన్ 5 సంవత్సరాల్లో 14.65 శాతం రాబడి ఇచ్చింది.

    ఐసీఐసీఐ (ICICI) ప్రుడెన్షియల్ స్మాల్‌క్యాప్ ఫండ్: ఐసీఐసీఐ (ICICI) ఫ్రెడెన్షియల్ స్మాల్‌ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 15.82 శాతం రాబడి అందించగా, సాధారణ ప్లాన్ ఐదేళ్లలో 14.36 శాతం రాబడిని ఇచ్చింది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related