39.8 C
India
Saturday, May 4, 2024
More

    Sugar patients : షుగర్ పేషెంట్లు ఏ డ్రింక్స్ తీసుకోవాలో తెలుసా?

    Date:

    Sugar patients
    Sugar patients, badam palu

    Sugar patients : ఎండాకాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగ కొనసాగుతోంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ కాలంలో మధుమేహం ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

    వేసవిలో చల్లదనం కోసం ఏ డ్రింక్ పడితే అవి తాగకూడదు. ఇలా చేస్తే షుగర్ పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే నష్టాలు వస్తాయి. అందుకే డయాబెటిస్ వారు వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం తీర్చుకునేందుకు మంచినీళ్లు మాత్రమే తాగాలి. లేకపోతే కూల్ డ్రింక్స్, సోడాలు, జ్యూస్ లు, షర్బత్ లు తాగితే అనర్థాలు వస్తాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

    బాదం పాలు తాగితే ఎంతో మేలు. షుగర్ అదుపులో ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో కేలరీల శక్తి, కార్బోహైడ్రేడ్లు ఉండటం వల్ల వీటిని తీసుకోవడం శ్రేయస్కరం. ఆవు పాలకంటే తక్కువ శక్తి ఇందులో ఉంటుంది. అందుకే  షుగర్ పేషెంట్లు బాదం పాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

    కొబ్బరి పాలు కూడా డయాబెటిస్ వారికి ప్రయోజనం కలిగిస్తాయి. ఇందులో కూడా షుగర్ ను అదుపులో ఉంచే ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయి. అందుకే వీటిని తీసుకోవడం ఉత్తమం. ఇంకా జీడిపప్పు పాలు కూడా షుగర్ వారికి మంచిదే. ఇవి కూడా చక్కెరను అదుపులో ఉంచుతాయి. అందుకే వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది.

    Share post:

    More like this
    Related

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Sugar Test : షుగర్ టెస్ట్ కు ఇక రక్తంతో పనిలేదు… బెలూన్ ఊపితే చాలు 

    Sugar Test : మన శరీరంలో షుగర్ లెవెల్స్ ని తెలుసుకో...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Over Thinking : మీరూ అలా ఆలోచిస్తున్నారా..చనిపోతారు జాగ్రత్త?

    Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు...