31.9 C
India
Monday, May 6, 2024
More

    Brahmanandam : కోడలికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్రహ్మానందం.. ఏంటో తెలుసా?

    Date:

    Brahmanandam
    Brahmanandam

    Brahmanandam Daughter in Law : టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అని.. ఈయన సినిమాల్లో ఎంతగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన బ్రహ్మానందం అంటే ఇష్టపడని ఆడియెన్స్ లేరు.. అంతగా ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

    మరి గత కొంత కాలంగా బ్రహ్మానందం గారు ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చివరి సినిమా రంగమార్తాండ.. దీని తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.. ఇదిలా ఉండగా బ్రహ్మానందం ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి..

    ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక నిన్న ఆదివారం ఘనంగా జరుగగా సినీ బంధు మిత్రులు హాజరయ్యారు.. ఈయన చిన్న కుమారుడు వివాహం డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తెతో జరగనుంది.. ఈమె కూడా డాక్టర్ అని తెలుస్తుంది..

    ఇదిలా ఉండగా బ్రహ్మానందం కోడలుకు నిశ్చితార్ధ వేడుకలో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. కోడలికి బ్రహ్మానందం డైమెండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారట.. దీని విలువ బాగానే ఎక్కువ అని తెలుస్తుంది.. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Brahmanandam : దేశంలోనే రిచెస్ట్ కమెడియన్ గా బ్రహ్మానందం రికార్డ్.. హీరోహీరోయిన్లను మించిన సంపాదన..

    Brahmanandam : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల సంపాదన కంటే ఇతర నటీనటులు,...

    Allu Arjun : బ్రహ్మానందంను కలిసిన అల్లు అర్జున్.. అందుకే అంటూ వైరల్!

    Allu Arjun : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ వివాహం...

    Brahmanandam Son Marriage: వైభవంగా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. హాజరైన స్టార్స్ వీరే!

    Brahmanandam Son Marriage: టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే...

    బ్రహ్మానందం కోసం ఆ పని చేస్తున్న మహేష్.. త్రివిక్రమ్ ఒప్పుకున్నాడా?

    టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు...