31.4 C
India
Sunday, April 28, 2024
More

    Damaged Items : పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా?

    Date:

    damaged items
    damaged items

    Damaged items : మనం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. ప్రతిది ఇంట్లో వాస్తు ప్రకారం ఉండాలని చూసుకుంటాం. ఇందులో భాగంగానే ఇంట్లో ఉన్న వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో తుప్పుపట్టిన పనిముట్లు, వస్తువులను తొలగించుకోవడం తప్పనిసరి. ఇవి ఇంట్లో ఉంచుకుంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు రావడం సహజం.

    సాధారణంగా ఇంట్లో గోడ గడియారాలు వాడతాం. అది పనిచేయకపోయినా అలాగే ఉంచుతాం. కానీ అలా ఉంచకూడదు. పాడైపోయిన గడియారాన్ని అయితే మరమ్మతు చేయించుకోవాలి. లేకపోతే దాన్ని బయట పడేయాలి. కానీ ఇంట్లో ఉంచుకుంటే అనర్థమే.

    ఇంట్లో చెడిపోయిన వస్తువులు ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి వస్తువులు ఉంచుకుంటే కష్టాలు తప్పవు. ఈనేపథ్యంలో వాడని వస్తువులు బయట పడేయాలి. చెత్త సామాను ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంచుకుంటే తిప్పలు తప్పవు.

    ఇత్తడి పాత్రలు, పాడుబడిన వస్తువులు స్టోర్ రూంలో పెట్టుకోకూడదు. ఇంట్లో చెడిపోయిన, పాడయిన వస్తువులు ఉంచుకోవద్దు. ఒకవేళ ఉంచుకుంటే మనకు వాస్తు రీత్యా ఇబ్బందులు రావడం సహజం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులు ఎంత విలువైనవి అయినా బయట పడేయాలి. లేకపోతే మన  ఇంటికి ప్రతికూలతలు రావడం కామన్.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే ఏమవుతుంది?

    Money plant : ఈ రోజుల్లో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు...