38.6 C
India
Saturday, May 4, 2024
More

    Lose Weight : బరువు తగ్గాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Date:

    lose weight
    lose weight

    lose weight : ఈ రోజుల్లో బరువు పెరగడం సాధారణమైనదే. ఎవరు చూసినా బొద్దుగా ఉంటున్నారు. మనిషికి మందమే అందమంటారు. కానీ మందం అతిగా ఉండకూడదు. స్థూలకాయంగా ఉంటే రోగాలు దరి చేరడం ఖాయం. మనం తినే ఆహారాలే మనం మందమయ్యేలా చేస్తున్నాయి. రోజు తినే ఆహారాల్లో మార్పులు ఉండటం లేదు. అందుకే బరువు విపరీతంగా పెరుగుతున్నాం. ఫలితంగా సమస్యల బారిన పడతున్నాం.

    అయితే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక బరువు దరిచేరదు. అలాంటి వాటికి దూరంగా ఉంచి లాభంచేకూర్చే వాటిని తీసుకోవడం ఉత్తమం. మనకు బరువు నియంత్రణలో ఉంచే వాటిలో ఫూల్ మఖానా గింజలు ముఖ్యమైనవి. వీటితో మనం ఏ రకమైన పదార్థాలు తయారు చేసుకున్నా ఎంతో లాభం కలుగుతుంది. తరువాత రాగులతో చేసిన చిప్స్ తింటే మంచిదే.

    మరమరాలు తింటే కూడా ప్రయోజనమే. బియ్యంతో తయారయిన వీటిని తినడం వల్ల మనకు ఇబ్బందులు ఉండవు. ఇందులో కాస్త కారం, ఉప్పు, ఉల్లిపాయలు వంటి వాటిని కలుపుకుని తింటే లాభమే. పెరుగు కూడా రాత్రి పూట తినొచ్చు. ఇందులో వాల్ నట్స్, బాదం, పండ్లు కలుపుకుని తింటే ఇంకా ప్రయోజనమే.

    రాత్రి సమయంలో పండ్లు కూడా తినాలి. పండ్లతో మనకు ఎలాంటి కష్టాలు ఉండవు. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న పండ్లు తినడం ఎంతో మేలు. ఇలా మనం ఏవి పడితే అవి తినకుండా ఒంటికి మంచి లాభాలు కలిగించే ఆహారాలు తీసుకుంటేనే సురక్షితం అంతేకాని బరువు పెరిగే వాటిని తినడం ఏ మాత్రం సురక్షితం కాదనే విషయం అవగాహన చేసుకుంటే సరి.

    Share post:

    More like this
    Related

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    Hansika : హన్సిక హర్రర్ మూవీల టెర్రర్

    Hansika : తెలుగులో బబ్లీ గర్ల్ గా పేరొందిన హన్సిక మెత్వానీ...

    Guess this Photo : ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడు కేక పెట్టిస్తోంది.

    Guess this Photo : కొంతమంది హిరోయిన్లకు బ్యాక్ టు బ్యాక్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...