36.8 C
India
Thursday, May 2, 2024
More

    Indigestion Problems : అజీర్తి సమస్యలను ఇలా దూరం చేసుకోండి

    Date:

    indigestion problems
    indigestion problems

    Indigestion problems : ప్రస్తుత రోజుల్లో కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్ధకం, తేన్పులు, అజీర్తి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో మనకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి నుంచి బయట పడటానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. కళ్లల్లో మంట, తలనొప్పి, అల్సర్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. దీనికి మనం కొన్ని పరిహారాలు పాటించాలి.

    సోంపు, జీలకర్ర, ధనియాలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. వీటితో మన రోగాలు దూరం కావడం సహజం. వంటింట్లో ఉండే పదార్థాలే మనకు రక్షణగా నిలబడతాయి. జీర్ణ సమస్యలు దూరం చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీనికి గాను సులభమైన చిట్కా ఉంది. దాన్ని వాడుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి చొరవ చూపాలి.

    ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసుకుని కలుపుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం రెండు నిమిషాలు మరిగించి వడకట్టుకుని గ్లాసులో పోసుకోవాలి. ఇలా ఈ కషాయాన్నిప్రతి రోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

    ఇందులో రుచి కోసం నల్ల ఉప్పు లేదా తేనె వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కషాయంతో శరీరంలో డీ హైడ్రేషన్ సమస్య రాదు. ఒత్తిడి తగ్గుతుంది. అరచేతులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి. నొప్పులు, వాపులు దూరం అవుతాయి. జీర్ణ సమస్యలు లేకుండా పోతాయి. ఇలాంటి చిట్కాను వాడుకుని జీర్ణ శక్తిని పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...