41.2 C
India
Tuesday, April 30, 2024
More

    వాస్తు దోషాలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

    Date:

     

     

     

    ఈ రోజుల్లో ఎంత సంపాదించినా చాలడం లేదు. ధరలు పెరుగుదలతో డబ్బు నిలవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. కష్టపడి పనిచేసినా ప్రతిఫలం ఉండటం లేదు. వచ్చిన డబ్బంతా ఖర్చులకే సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో వాస్తు దోషాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం అందరిలో కలగడం మామూలే.

    వాస్తు ప్రకారం చూస్తే ఇంటి ప్రధాన ద్వారమే మనకు ఆధారంగా నిలుస్తోంది. మంచి జరగాలన్నా చెడు రావాలన్నా మెయిన్ డోరే కీలకం. దీంతో ఇంట్లోకి సానుకూల, ప్రతికూల ప్రభావాలు కలగడానికి కూడా ద్వారమే కారణం. ఇంటి ప్రధాన ద్వారానికి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలకు ప్రధాన ద్వారం ద్వారానే జరుగుతాయని నమ్మకం.

    బీరువా ఉండే చోటు కూడా వాస్తు దోషాలు తెస్తుంది. ఇది నైరుతి, దక్షిణం మూలకు ఉండటమే శ్రేయస్కరం. ద్వారం తెరిస్తే ఉత్తరం వైపు ఉండాలి. అలా బీరువాను ఉంచుకోవాలి. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడితే కష్టాలు వస్తాయి. ధన నష్టం జరుగుతుంది. బీరువాను కూడా ఎప్పుడు సరైన దిశలోనే ఏర్పాటు చేసుకోవడం అన్ని విధాలా మంచిదని గుర్తుంచుకోవాలి.

    ఇంటి గోడలకు రంగు కూడా ప్రధానమే. గోడలకు నీలి రంగు వేసుకోవాలి. ఇతర రంగులు వేస్తే దోషాలు వస్తాయి. ఇంకా ఈశాన్యం కూడా బాగా ఉంచుకోవాలి. అటువైపు బరువు పెరగకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో బరువు పెడితే ఆర్థిక ఇబ్బందులు రావడం సహజమే. అందుకే జాగ్ర్త్తత్తగా ఉండకపోతే వాస్తు దోషాలు మరింత కష్టాలు పెట్టడం జరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Star Actor : ఏసీ రిపేరర్ కట్ చేస్తే.. స్టార్ యాక్టర్

    Star Actor : అదృష్టం అంటేనే కలిసిరావడం. చేసే పని కలిసి...

    AP Volunteers : ఏపీలో భారీ సంఖ్యలో వాలంటీర్ల రాజీనామా

    AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : రూ.5వేల అప్పుకు వడ్డీ చెల్లించ లేదని ఘోరంగా కొట్టాడు..

    Telangana : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణ సంఘటన జరిగింది. 5000...

    Marriage,పెళ్లి వేడుకలో హిజ్రాల హల్చల్

    జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఓ పెళ్లి మండపంలో కోందరు...

    Mobile Phone : ఫోన్ వెనక డబ్బులు పెట్టుకుంటే ఎలాంటి కష్టాలో తెలుసా?

    Mobile Phone : మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ వెనక...