39.7 C
India
Tuesday, April 30, 2024
More

    Mobile Phone : ఫోన్ వెనక డబ్బులు పెట్టుకుంటే ఎలాంటి కష్టాలో తెలుసా?

    Date:

    Mobile Phone
    Mobile Phone

    Mobile Phone : మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ వెనక డబ్బులు దాచుకుంటుంటారు. అత్యవసర సమయాలలో పనికొస్తాయని అలా చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీని వల్ల వాస్తు సమస్యలు కూడా వస్తాయని తెలిసినా ఎవరు పట్టించుకోవడం లేదు. రూ. ఐదు వందల నోట్లు ఎక్కువగా ఫోన్ వెనక ఉన్న కవర్ లో దాస్తుంటారు. ఎప్పుడైనా అవసరమైన సందర్భాల్లో వాటిని తీసుకుని వాడుకుంటారు.

    ఫోన్ వెనక డబ్బులు దాచుకోవడం వల్ల మనం ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడితే ఫోన్ వేడెక్కుతుంది. దీంతో ఫోన్ వేడెక్కి పేలిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల నష్టాలు ఉండటంతో ఫోన్ వెనక డబ్బులు దాచుకోవడం శ్రేయస్కరం కాదు. కరెన్సీ నోట్లను ఫోన్ వెనక పెట్టుకోవద్దు. దీని వల్ల చాలా ఇబ్బందులు రావడం జరుగుతుందని తెలుసుకుంటే మంచిది.

    ఇలా చేయడం శుభకరం కాదు. ఈ నేపథ్యంలో నోట్లను ఫోన్ వెనక దాచుకోవద్దు. వాస్తు ప్రకారం కూడా ఫోన్ వెనక డబ్బులు దాచుకోవడం వల్ల అనర్థాలు చోటుచేసుకుంటాయి. దీన్ని గుర్తించుకుని మసలుకోవాలి. కానీ ఎవరు కూడా పట్టించుకోరు. నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దీని వల్ల ఉపద్రవాలు ఎదుర్కొంటున్నారు. చాలా నష్టపోతున్నారు.

    ఫోన్ వెనక నోట్లు పెట్టుకుంటే ప్రమాదం జరుగుతుంది. కరెన్సీ నోట్లను ఇలా దాచుకోవడం వల్ల మనకు ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే కరెన్సీ నోట్లు అలా దాచుకోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ క్రమంలో ఫోన్ వెనక డబ్బులు దాచుకుంటే వచ్చే ఉపద్రవాలు తెలుసుకుని బాగుండాలని చూసుకోవడం చాలా మంచిదని తెలుసుకుంటే చాలు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : రూ.5వేల అప్పుకు వడ్డీ చెల్లించ లేదని ఘోరంగా కొట్టాడు..

    Telangana : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణ సంఘటన జరిగింది. 5000...

    Mobile : మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా?

    Mobile : ప్రస్తుతం అందరు ఫోన్ లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎవరిని...

    Mobile Blast : ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్

    Mobile Blast : బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఓ యువకుడి...