36.9 C
India
Sunday, May 5, 2024
More

    Varun-Lavanya : వరుణ్ అక్కడ.. లావణ్య ఇక్కడ.. మీడియా హడావిడి.. మరి మెగా ఫ్యామిలిలో పెళ్లి వార్తలు నిజమేనా?

    Date:

    Varun-Lavanya
    Varun-Lavanya

    Varun-Lavanya : మెగా ఫ్యామిలీలో మరోసారి సందడి మొదలైనట్టు తెలుస్తుంది.. చాలా రోజుల తర్వాత మళ్ళీ మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కడంతో హడావిడి స్టార్ట్ అయ్యింది.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ గురించి గత కొన్ని రోజులుగా వరుసగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే..

    ఈ జంట లవ్ చేసుకుంటున్నారు అని ఎప్పటి నుండో డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. అవి ఎంతగానో వైరల్ అవుతున్న కూడా ఇద్దరు స్పదించడం లేదు.. ఇప్పుడు మరోసారి ఈ జంట గురించి హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి ఏకంగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటున్నారు అంటూ డేట్ ఫిక్స్ అయ్యింది అని నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ ఇద్దరు కలిసి ఇప్పటికే మిస్టర్, అంతరిక్షం వంటి రెండు సినిమాల్లో నటించారు.. అంతరిక్షం సినిమా సమయం నుండే ఈ జంట క్లోజ్ అయ్యారని ఆ తర్వాత లవ్ లో పడి డేటింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు అంటూ జూన్ 9న వీరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని జోరుగా ప్రచారం సాగుతుంది.

    సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రజెంట్ వరుణ్ తేజ్ షూటింగ్ కోసం విదేశాల్లో ఉండగా లావణ్య త్వరలోనే కొత్త సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకోనుంది. అయితే మీడియా మాత్రం హడావిడి చేసేసి వీరి గురించే తెగ డిబేట్ లు పెట్టేస్తుంది.. మరి ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలు అసలు నిజమేనా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Varun Tej : ఓవీలో వరుణ్ తేజ్ మెమరబుల్ పెర్ఫార్మెన్స్

    Varun Tej : ‘ఆపరేషన్ వాలెంటైన్’కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ,...

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...