33.8 C
India
Friday, May 10, 2024
More

    WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త

    Date:

    WhatsApp
    WhatsApp

    WhatsApp : వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. వినియోగదారులకు సౌలభ్యంగా చేస్తోంది. దీంతో నూతన ఫీచర్లతో వినియోగదారులు ఫిదా అయిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లతో పాటు వాట్సాప్ కూడా పోటీ పడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వాడే వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త తరహా యాప్ లు అందుబాటులోకి తెస్తోంది.

    ఈ నేపథ్యంలో మరో కొత్త తరహా యాప్ ను తీసుకొస్తోంది. దీంతో వినియోగదారులకు మరింత చేరువ కాబోతోంది. ఫొటోలు పంపించుకునే విషయంలో అంత క్లారిటీ ఉండేది కాదు. హెడ్ డీ ఫొటోలు పంపితే క్లారిటీ తగ్గేది. ఇక మీదట ఆ నష్టం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. వినియోగదారుల విశ్వాసంపొందేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది.

    వాట్సాప్ లో ఫొటోలు పంపే యూజర్లకు ఇమేజ్ క్లారిటీ ఇది వరకు తగ్గేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేస్తోంది. ఈ సమస్యకు చెక్ పెడుతోంది. వాట్సాప్ లో మనం హెచ్ డీ ఫొటోలు పంపే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు మేటా సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం కొందరికి అందుబాటులో ఉన్న ఈ సదుపాయం త్వరలోనే యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.

    ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో లేదో తెలుసుకుని యాప్ ను అప్ డేట్ చేసుకుంటే హెచ్ డీ ఫొటోలు పంపుకునే విధానం తెలుసుకుని మంచి క్లారిటీ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇలా వాట్సాప్ వినియోగదారులకు మరింత దగ్గరవుతోంది. తన సేవలను విస్తరిస్తోంది. అనుకూలమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ సమాచార రంగంలో నూతన శకం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

    Share post:

    More like this
    Related

    RCB Vs PBKS : పంజాబ్ పై ఆర్సీబీ సూపర్ విక్టరీ..

    RCB Vs PBKS : ఆర్సీబీ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి...

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...